"అంతేరా... బామ్మర్దీ" కధలో గిలిగింతలు పెట్టె డైలాగులు
"పేపర్లో వార్తలు చదివేందుకు నిన్ను పేపర్ రీడింగ్ ఆఫీసరుగా పెట్టుకున్న"
"పేపర్ రీడింగ్ ఆఫీసర్, స్టోరీ టైల్లింగ్ సెక్రటరీ - ఇల్లాంటి పేర్లతో
పదవులొద్దు సార్! సింపుల్ గా పి.ఆర్.ఒ. అనండి సార్. హాయిగా వుంటుంది".
ఆదివిష్ణు(రచయిత గురించి) :
1940లో వినాయక చవితినాడు బందర్లో పుట్టేను. పుట్టినరోజు పండుగ చేసుకునే అలవాటు నాకు లేకపోయినా - దేశ ప్రజలు యావన్మంది వినాయకచవితి నాడు నా పుట్టింరోజు జరుపుకోవడం నా అదృష్టం! అన్నట్టు - నా పేరు 'విఘ్నేశ్వరరావు'
ఇంటిపేరుతో కాలేజీ రోజుల్లోనే - 1959 నుంచి కధలు నవలలూ, నాటకాలు రాయడం ప్రారంభించి, ఆ తర్వాత సినిమాలకు రాయడం మొదలెట్టేను. ఉద్యోగం చేస్తూనే 40 చిత్రాలు (దాదాపు రాసేను)!
ఆర్టీసిలో ప్రజాసంబంధాల శాఖకు ప్రధాన అధికారిగా పనిచేస్తూ 1998 సెప్టెంబర్ నెలలో రిటైర్ అయ్యాను. ఆ తర్వాత "ఉషాకిరణ్ మూవీస్ సినీ కధా విభాగం" లో రెండేళ్లపాటు పనిచేసి - చిరంజీవులు మనవళ్లతో ఆదుకునే టైం దొరక్క - అక్కడ కూడా రిటైర్ అయ్యాను.
రామానాయుడు గారికి 'అహనా పెళ్ళంట' రాసేను. ఆ చిత్రం 200రోజులాడింది. రామోజీరావు గారికి 'సుందరి సుబ్బారావు' చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే రాసి - ఆ సంవత్సరం (1984) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది బహుమతి అందుకున్నాను.
"అంతేరా... బామ్మర్దీ" కధలో గిలిగింతలు పెట్టె డైలాగులు "పేపర్లో వార్తలు చదివేందుకు నిన్ను పేపర్ రీడింగ్ ఆఫీసరుగా పెట్టుకున్న" "పేపర్ రీడింగ్ ఆఫీసర్, స్టోరీ టైల్లింగ్ సెక్రటరీ - ఇల్లాంటి పేర్లతో పదవులొద్దు సార్! సింపుల్ గా పి.ఆర్.ఒ. అనండి సార్. హాయిగా వుంటుంది". ఆదివిష్ణు(రచయిత గురించి) : 1940లో వినాయక చవితినాడు బందర్లో పుట్టేను. పుట్టినరోజు పండుగ చేసుకునే అలవాటు నాకు లేకపోయినా - దేశ ప్రజలు యావన్మంది వినాయకచవితి నాడు నా పుట్టింరోజు జరుపుకోవడం నా అదృష్టం! అన్నట్టు - నా పేరు 'విఘ్నేశ్వరరావు' ఇంటిపేరుతో కాలేజీ రోజుల్లోనే - 1959 నుంచి కధలు నవలలూ, నాటకాలు రాయడం ప్రారంభించి, ఆ తర్వాత సినిమాలకు రాయడం మొదలెట్టేను. ఉద్యోగం చేస్తూనే 40 చిత్రాలు (దాదాపు రాసేను)! ఆర్టీసిలో ప్రజాసంబంధాల శాఖకు ప్రధాన అధికారిగా పనిచేస్తూ 1998 సెప్టెంబర్ నెలలో రిటైర్ అయ్యాను. ఆ తర్వాత "ఉషాకిరణ్ మూవీస్ సినీ కధా విభాగం" లో రెండేళ్లపాటు పనిచేసి - చిరంజీవులు మనవళ్లతో ఆదుకునే టైం దొరక్క - అక్కడ కూడా రిటైర్ అయ్యాను. రామానాయుడు గారికి 'అహనా పెళ్ళంట' రాసేను. ఆ చిత్రం 200రోజులాడింది. రామోజీరావు గారికి 'సుందరి సుబ్బారావు' చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే రాసి - ఆ సంవత్సరం (1984) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది బహుమతి అందుకున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.