ఈ పుస్తకంలో ఇంగిత జ్ఞానం లేని విద్వత్తు నిష్ప్రయోజనం అని తెలిపే కధలే "మందబుద్ధుని ఇతర కధలు". ఇటువంటి కధలు పిల్లలకు చెప్పటం వలన వారిలో సమయస్ఫూర్తి, తెలివితేటలు పెరుగుతాయి. ఈ కధలు నీతిని తెలిపే కధలు. తొందరపాటు వలన ఒక ప్రాణం ఖరీదు?, కోరిక ఉండవచ్చు కాని దురాశ పనికిరాదు?, సోమరి బ్రాహ్మణుడు? వంటి కధలు.
ఈ పుస్తకంలో ఇంగిత జ్ఞానం లేని విద్వత్తు నిష్ప్రయోజనం అని తెలిపే కధలే "మందబుద్ధుని ఇతర కధలు". ఇటువంటి కధలు పిల్లలకు చెప్పటం వలన వారిలో సమయస్ఫూర్తి, తెలివితేటలు పెరుగుతాయి. ఈ కధలు నీతిని తెలిపే కధలు. తొందరపాటు వలన ఒక ప్రాణం ఖరీదు?, కోరిక ఉండవచ్చు కాని దురాశ పనికిరాదు?, సోమరి బ్రాహ్మణుడు? వంటి కధలు.© 2017,www.logili.com All Rights Reserved.