ఆ బాలుడు చదువుకునే వయస్సులో ఎలా పురోహితుడిగా మారాడో, ఏ పరిస్థితుల్లో అ లా చేయవలసి వచ్చిందో, మళ్లీ తల్లిని ఒప్పించి బడిలో చేరి స్కాలర్‌షిప్పు ఎలా సంపాదించాడో, దానితో పై చదువుకు కలకత్తా వచ్చి తన చదువును ఎలా కొనసాగించాడో తెలిపేదే ఈ రచన. ఒక్కపూట భోజనంతో, చాలీ చాలని డబ్బుతో జీవితం గడుపుతాడు. అప్పుడప్పుడు తన తల్లిని చూసివస్తూ మళ్లీ అదే జీవనంలోకి అడుగుపెడ్తుంటాడు. తన స్నేహితుడి మరణం, తన తల్లి మరణం అతని హృదయంలో ఒక మచ్చలాగా తయారయ్యింది. అనుకోకుండా అతనికి పెళ్లి అవుతుంది. తన భార్య తనకిచ్చిన ఆనందం మళ్లీ ఆమె చావుతో పోతుంది. తన నెలల కొడుకుని చూసి వచ్చి మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తాడు. తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి తనతోపాటు తీసుకుని వెళ్తాడు. మళ్లీ నిశ్చిందపురానికి వెళ్లడం అక్కడ తను అనుభవించిన అనుభూతి తన కొడుకు కూడా అనుభవించాలనుకుంటాడు. వాడు కూడా తండ్రిలాగా బాల్యాన్ని ఆనందిస్తూ వాళ్ల పూర్వీకుల ఊర్లో ఎలా ఉన్నాడో వివరించేదే ఈ రచన.
ఆ బాలుడు చదువుకునే వయస్సులో ఎలా పురోహితుడిగా మారాడో, ఏ పరిస్థితుల్లో అ లా చేయవలసి వచ్చిందో, మళ్లీ తల్లిని ఒప్పించి బడిలో చేరి స్కాలర్‌షిప్పు ఎలా సంపాదించాడో, దానితో పై చదువుకు కలకత్తా వచ్చి తన చదువును ఎలా కొనసాగించాడో తెలిపేదే ఈ రచన. ఒక్కపూట భోజనంతో, చాలీ చాలని డబ్బుతో జీవితం గడుపుతాడు. అప్పుడప్పుడు తన తల్లిని చూసివస్తూ మళ్లీ అదే జీవనంలోకి అడుగుపెడ్తుంటాడు. తన స్నేహితుడి మరణం, తన తల్లి మరణం అతని హృదయంలో ఒక మచ్చలాగా తయారయ్యింది. అనుకోకుండా అతనికి పెళ్లి అవుతుంది. తన భార్య తనకిచ్చిన ఆనందం మళ్లీ ఆమె చావుతో పోతుంది. తన నెలల కొడుకుని చూసి వచ్చి మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తాడు. తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి తనతోపాటు తీసుకుని వెళ్తాడు. మళ్లీ నిశ్చిందపురానికి వెళ్లడం అక్కడ తను అనుభవించిన అనుభూతి తన కొడుకు కూడా అనుభవించాలనుకుంటాడు. వాడు కూడా తండ్రిలాగా బాల్యాన్ని ఆనందిస్తూ వాళ్ల పూర్వీకుల ఊర్లో ఎలా ఉన్నాడో వివరించేదే ఈ రచన.© 2017,www.logili.com All Rights Reserved.