భూత భవిష్యత్ వర్తమనాలను తెలియపరిచేది జ్యోతిష్య శాస్త్రం. వేదాల్లోంచి పుట్టిన ఈ జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా మానవుల జాతకములు నిర్ణయించబడతాయి. అట్టి జాతకుల అదృష్ట, శుభాశుభములను ఆయా జాతకుల రాశి, నక్షత్ర, గ్రహ సంచారాలను బట్టి ఏర్పడుతుంటాయి. ప్రపంచంలోని ఏ భాషలోనైనా జ్యోతిష్యానికి అనుసరించే విధానం ఇదే.
ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని, జాతకుల నక్షత్ర, రాశి, గ్రహ సంచారాలను సామాన్యులకి కూడా అర్థమయ్యే రీతిలో విపులీకరించిన మహత్తర గ్రంథం ఇది.
. రాశికి......నక్షత్రానికి సంబంధం ఏమిటి?
. నక్షత్రానికి.....గ్రహానికి సంబంధం ఏమిటి?
. గ్రహ సంచారానికి......జాతకానికి సంబంధం ఏమిటి?
. ఏ నక్షత్రం, ఏ రాశిలో, ఏ గ్రహ వీక్షణలో ఉంటే........ఆ ఫలితం ఎలా ఉంటుంది?
. ఇలాంటి రాశి, నక్షత్ర, గ్రహాలకి.....నవరత్నాలతో అనుబందం ఏమిటి?
. ఏ రత్నం..... ఏ జాతకాన్ని ఎలా మారుస్తుంది?
. ఏ రత్నం ఎలాంటిదో పరీక్షించే విధానం ఏమిటి?
. నవరత్నాలలో దాగివున్న అదృష్టాలు.....ఎన్ని.......ఎన్నెన్ని......?
ఇలా ఎన్నో విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులభంగా సరళ భాషలో మల్లికార్జున రావు గారు రచించిన మహత్తర శాస్త్ర గ్రంథం......ఈ నవరత్నాలలో దాగివున్న అదృష్టం........
-అరిశనపల్లి మల్లికార్జునరావు.
భూత భవిష్యత్ వర్తమనాలను తెలియపరిచేది జ్యోతిష్య శాస్త్రం. వేదాల్లోంచి పుట్టిన ఈ జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా మానవుల జాతకములు నిర్ణయించబడతాయి. అట్టి జాతకుల అదృష్ట, శుభాశుభములను ఆయా జాతకుల రాశి, నక్షత్ర, గ్రహ సంచారాలను బట్టి ఏర్పడుతుంటాయి. ప్రపంచంలోని ఏ భాషలోనైనా జ్యోతిష్యానికి అనుసరించే విధానం ఇదే. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని, జాతకుల నక్షత్ర, రాశి, గ్రహ సంచారాలను సామాన్యులకి కూడా అర్థమయ్యే రీతిలో విపులీకరించిన మహత్తర గ్రంథం ఇది. . రాశికి......నక్షత్రానికి సంబంధం ఏమిటి? . నక్షత్రానికి.....గ్రహానికి సంబంధం ఏమిటి? . గ్రహ సంచారానికి......జాతకానికి సంబంధం ఏమిటి? . ఏ నక్షత్రం, ఏ రాశిలో, ఏ గ్రహ వీక్షణలో ఉంటే........ఆ ఫలితం ఎలా ఉంటుంది? . ఇలాంటి రాశి, నక్షత్ర, గ్రహాలకి.....నవరత్నాలతో అనుబందం ఏమిటి? . ఏ రత్నం..... ఏ జాతకాన్ని ఎలా మారుస్తుంది? . ఏ రత్నం ఎలాంటిదో పరీక్షించే విధానం ఏమిటి? . నవరత్నాలలో దాగివున్న అదృష్టాలు.....ఎన్ని.......ఎన్నెన్ని......? ఇలా ఎన్నో విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులభంగా సరళ భాషలో మల్లికార్జున రావు గారు రచించిన మహత్తర శాస్త్ర గ్రంథం......ఈ నవరత్నాలలో దాగివున్న అదృష్టం........ -అరిశనపల్లి మల్లికార్జునరావు.© 2017,www.logili.com All Rights Reserved.