స్త్రీ ... సృష్టి సర్వస్వానికి సమగ్ర నిర్వచనం.
ఆమె అంతర్యం అంతుపట్టని మహాసాగర సదృశ్యం. ఆమె అనురాగము అమృతోపమానం.
అటువంటి స్త్రీని విలాసవస్తువుగా భావించే పురుషులున్నారు. క్రయ విక్రయాలు చేసే మహానుభావులున్నారు. ఆమె శరీరాన్ని అణువణువునా చీల్చివేసే తుచ్చులున్నారు.
ప్రేమను ఆరాధనను కోరుకునే స్త్రీని వంచిస్తే ఆమెను వెలకు కొనుక్కునే స్థితికి దిగజారిపోతే ... ఆ తప్పు సమాజానిదే. అయితే ఆత్మాభిమానం గల యువతి తన కళ్ళెదుటే కలలు కల్లలయితే 'అవమానిత' గా తిరగబడుతుంది.
వరకట్నం వధ్యశిల పై యువతి ఆక్రోశజ్వాల పరిణామాలు....
తెలుగు సాహిత్యంలో సంచలన రచయిత్రి కళాప్రపూర్ణ లత విసిరిన అక్షరాల బాణం 'అవమానిత'
స్త్రీ ... సృష్టి సర్వస్వానికి సమగ్ర నిర్వచనం. ఆమె అంతర్యం అంతుపట్టని మహాసాగర సదృశ్యం. ఆమె అనురాగము అమృతోపమానం. అటువంటి స్త్రీని విలాసవస్తువుగా భావించే పురుషులున్నారు. క్రయ విక్రయాలు చేసే మహానుభావులున్నారు. ఆమె శరీరాన్ని అణువణువునా చీల్చివేసే తుచ్చులున్నారు. ప్రేమను ఆరాధనను కోరుకునే స్త్రీని వంచిస్తే ఆమెను వెలకు కొనుక్కునే స్థితికి దిగజారిపోతే ... ఆ తప్పు సమాజానిదే. అయితే ఆత్మాభిమానం గల యువతి తన కళ్ళెదుటే కలలు కల్లలయితే 'అవమానిత' గా తిరగబడుతుంది. వరకట్నం వధ్యశిల పై యువతి ఆక్రోశజ్వాల పరిణామాలు.... తెలుగు సాహిత్యంలో సంచలన రచయిత్రి కళాప్రపూర్ణ లత విసిరిన అక్షరాల బాణం 'అవమానిత'© 2017,www.logili.com All Rights Reserved.