ఈ పుస్తకంలో నక్షత్ర పాదదోషములు, యోగములు, నవగ్రహధ్యానశ్లోకములు, నక్షత్రముల గురించి దేవుళ్ళ సంబాషణలు, తారబాల వివరణలు, తారలు వ్యాధి కారకత్వములు, తారలు - త్యాజ్య వేళలు, గ్రహ - దశా - విభజనం, జననాది ప్రారంభ దశాఫలాలు, నవగ్రహములకు జపహోమాదులు, దినాధిపతులు - తారాబలం చూచుకోను విధము, శాంతి నక్షత్రములు, హోరలు, హోరా కాలములో చేయుపనులు, వధూవర గుణమేళన చక్రము, నక్షత్ర అధిపతులు, ఆంగ్లనామములు, 27నక్షత్రములు గురించి ఒకే సంపుటములో. ఇంకా పలు విషయాలు గురించి బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చక్కగా వివరించారు.
ఈ పుస్తకంలో నక్షత్ర పాదదోషములు, యోగములు, నవగ్రహధ్యానశ్లోకములు, నక్షత్రముల గురించి దేవుళ్ళ సంబాషణలు, తారబాల వివరణలు, తారలు వ్యాధి కారకత్వములు, తారలు - త్యాజ్య వేళలు, గ్రహ - దశా - విభజనం, జననాది ప్రారంభ దశాఫలాలు, నవగ్రహములకు జపహోమాదులు, దినాధిపతులు - తారాబలం చూచుకోను విధము, శాంతి నక్షత్రములు, హోరలు, హోరా కాలములో చేయుపనులు, వధూవర గుణమేళన చక్రము, నక్షత్ర అధిపతులు, ఆంగ్లనామములు, 27నక్షత్రములు గురించి ఒకే సంపుటములో. ఇంకా పలు విషయాలు గురించి బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చక్కగా వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.