మంచి పుస్తక పఠనానికున్న మహత్తరమైన శక్తి :
రాయ్ యల్. స్మిత్ :
"ఒక మంచి బ్యాంకులో కంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది."
మార్క్ ట్వైన్ :
"మంచి పుస్తాకాలు చదవని వ్యక్తీ పరిస్థితి, ఆ పుస్తకాలు చదవలేని వ్యక్తీ పరిస్థితి కన్నా మెరుగైనది కాదు."
ఎబిగెయిల్ వాన్ బ్యూరన్ :
"మీరు నాకన్నా ధనవంతులు ఎన్నటికీ కాలేరు, ఎందుకంటే చదివి వినిపించే తల్లి నాకుంది."
ఆర్చీ మూర్ లైట్ - హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ :
"నేను పుస్తకాలు కనుగొన్నాను కనుక నిజంగా జీవిస్తున్నాను."
ఎర్ల్ నైటింగేల్ :
"భూమికి సూర్యుడు ఎటువంటివాడో నా జీవితానికి పుస్తకాలు అటువంటివి."
హేర్రి ట్రూమన్ :
"ప్రతీ చదవరీ నాయకుడు కాదు. కాని ప్రతీ నాయకుడూ చదువరి కావలి."
డేనియల్ జె. బూర్ స్టీన్ :
"చదవు ద్వారా మన ప్రపంచాన్ని, మన చరిత్రను, మనలను మనం ఆవిష్కరించుకుంటాం."
రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ :
"అనేక సందర్భాలలో ఒక పుస్తక పఠనం మనిషి భవిష్యత్తును రూపుదిద్దింది."
ఓప్రా విన్ ఫ్రీ :
"పుస్తకాలు లేకుండా ఈ రోజు ఈ స్థానాన్ని నేను ఊహించలేను. పుస్తకాలు స్వేచ్చకు పర్యాయపదాలుగా మారాయి. మీరు తలుపులు తెరిచి నడవవచ్చని అవి చెబుతాయి."
బర్క్ హెడ్జస్ :
"మరే ఇతర మాధ్యమం కంటె, చదవు ఒక క్షణంలో నీ జీవితాన్ని మార్చగలదు. ఏ పుస్తకం... నీ జీవితంలో ఏ సమయంలో... నీ ప్రపంచాన్ని కుదిపివేసి అంతకు ముందు ఎన్నడూ ఊహించని మార్గాలలో నువ్వు అభివృద్ధి అయ్యేందుకు ఉత్తేజపరుస్తుందో నీకు ఎన్నటికీ తెలియదు."
1986 లో బర్క్ హెడ్జ స్ ఓడలు తయారుచేసే పనిలో ఉంటూ గంటకి 5.50 డాలర్లు సంపాదించేవారు. ఆయన భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. అయితే అప్పుడు ఒక పుస్తకం ఎంతో ప్రేరణకలిగించి ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఈనాడు, బర్క్ హెడ్జ్ స్ స్వేచ్చా వ్యాపారం, వ్యక్తిత్వ వికాసం మొదలగు అంశాలపైన ఆరు పుస్తకాలు రాశారు, టాంపా బే ఏరియాలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న అనేక వ్యాపారాలకు అధిపతి కూడా.
చదవుకు ఉన్న శక్తి జీవితంలోని అన్ని రంగాలలోనూ మిమ్మల్ని సంపన్నులను చెయ్యగలదు.
- బర్క్ హేడ్జస్
మంచి పుస్తక పఠనానికున్న మహత్తరమైన శక్తి : రాయ్ యల్. స్మిత్ : "ఒక మంచి బ్యాంకులో కంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది." మార్క్ ట్వైన్ : "మంచి పుస్తాకాలు చదవని వ్యక్తీ పరిస్థితి, ఆ పుస్తకాలు చదవలేని వ్యక్తీ పరిస్థితి కన్నా మెరుగైనది కాదు." ఎబిగెయిల్ వాన్ బ్యూరన్ : "మీరు నాకన్నా ధనవంతులు ఎన్నటికీ కాలేరు, ఎందుకంటే చదివి వినిపించే తల్లి నాకుంది." ఆర్చీ మూర్ లైట్ - హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ : "నేను పుస్తకాలు కనుగొన్నాను కనుక నిజంగా జీవిస్తున్నాను." ఎర్ల్ నైటింగేల్ : "భూమికి సూర్యుడు ఎటువంటివాడో నా జీవితానికి పుస్తకాలు అటువంటివి." హేర్రి ట్రూమన్ : "ప్రతీ చదవరీ నాయకుడు కాదు. కాని ప్రతీ నాయకుడూ చదువరి కావలి." డేనియల్ జె. బూర్ స్టీన్ : "చదవు ద్వారా మన ప్రపంచాన్ని, మన చరిత్రను, మనలను మనం ఆవిష్కరించుకుంటాం." రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ : "అనేక సందర్భాలలో ఒక పుస్తక పఠనం మనిషి భవిష్యత్తును రూపుదిద్దింది." ఓప్రా విన్ ఫ్రీ : "పుస్తకాలు లేకుండా ఈ రోజు ఈ స్థానాన్ని నేను ఊహించలేను. పుస్తకాలు స్వేచ్చకు పర్యాయపదాలుగా మారాయి. మీరు తలుపులు తెరిచి నడవవచ్చని అవి చెబుతాయి." బర్క్ హెడ్జస్ : "మరే ఇతర మాధ్యమం కంటె, చదవు ఒక క్షణంలో నీ జీవితాన్ని మార్చగలదు. ఏ పుస్తకం... నీ జీవితంలో ఏ సమయంలో... నీ ప్రపంచాన్ని కుదిపివేసి అంతకు ముందు ఎన్నడూ ఊహించని మార్గాలలో నువ్వు అభివృద్ధి అయ్యేందుకు ఉత్తేజపరుస్తుందో నీకు ఎన్నటికీ తెలియదు." 1986 లో బర్క్ హెడ్జ స్ ఓడలు తయారుచేసే పనిలో ఉంటూ గంటకి 5.50 డాలర్లు సంపాదించేవారు. ఆయన భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. అయితే అప్పుడు ఒక పుస్తకం ఎంతో ప్రేరణకలిగించి ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఈనాడు, బర్క్ హెడ్జ్ స్ స్వేచ్చా వ్యాపారం, వ్యక్తిత్వ వికాసం మొదలగు అంశాలపైన ఆరు పుస్తకాలు రాశారు, టాంపా బే ఏరియాలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న అనేక వ్యాపారాలకు అధిపతి కూడా. చదవుకు ఉన్న శక్తి జీవితంలోని అన్ని రంగాలలోనూ మిమ్మల్ని సంపన్నులను చెయ్యగలదు. - బర్క్ హేడ్జస్
need to buy this book
© 2017,www.logili.com All Rights Reserved.