ఏందే రంగమ్మా! పొద్దుగాలే బయల్దేరినవ్.. పనిలోకి పోతున్నావా ఏంది? అంటూ రంగమ్మను పలకరించాడు, సిటీకి అవతలిపక్క నుండే మురికివాడకి చెందిన పౌరుడు ఒకతను.
అవును బాబాయ్.. నువ్వేంది ఈవేళప్పుడు ఈడున్నావ్? అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రంగమ్మ.
మెయిన్ రోడ్డు మీద టాబూ హోటల్ కాదా నవరాత్రి పందిరి వేసినారు. రాత్రి గానాబజానా పెట్టిచిండ్రు. బాగా ఆలస్యం అయిపొయింది. ఆడనే పండుకున్నా! తను ఆ సమయంలో రోడ్డు మీద కనిపించటానికి కారణాన్ని తెలియజేశాడు ఆ పౌరుడు.
గానాబజానా కాదు.. పందిరికాడ ఎవడో మస్తుగా తాగబోయించి ఉంటాడు. తాగి ఇంటికివస్తే పిన్నమ్మ నీ తాట ఒలిచేస్తుందని భయపడి పందిరికాడనే పండుకొని ఉంటావ్.. నాకు తెల్సు నీ సంగతి.. చురచురా చూస్తూ అన్నదామె. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
ఏందే రంగమ్మా! పొద్దుగాలే బయల్దేరినవ్.. పనిలోకి పోతున్నావా ఏంది? అంటూ రంగమ్మను పలకరించాడు, సిటీకి అవతలిపక్క నుండే మురికివాడకి చెందిన పౌరుడు ఒకతను. అవును బాబాయ్.. నువ్వేంది ఈవేళప్పుడు ఈడున్నావ్? అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రంగమ్మ. మెయిన్ రోడ్డు మీద టాబూ హోటల్ కాదా నవరాత్రి పందిరి వేసినారు. రాత్రి గానాబజానా పెట్టిచిండ్రు. బాగా ఆలస్యం అయిపొయింది. ఆడనే పండుకున్నా! తను ఆ సమయంలో రోడ్డు మీద కనిపించటానికి కారణాన్ని తెలియజేశాడు ఆ పౌరుడు. గానాబజానా కాదు.. పందిరికాడ ఎవడో మస్తుగా తాగబోయించి ఉంటాడు. తాగి ఇంటికివస్తే పిన్నమ్మ నీ తాట ఒలిచేస్తుందని భయపడి పందిరికాడనే పండుకొని ఉంటావ్.. నాకు తెల్సు నీ సంగతి.. చురచురా చూస్తూ అన్నదామె. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
© 2017,www.logili.com All Rights Reserved.