సంచలనకారుడు గుడిపాటి వెంకటచలం పట్ల సముచితమైన ప్రశంసలతో పాటు వీరాభిమానం కూడా పొంగి పొర్లుతుంటుంది. చలం భావాల వ్యాప్తికి సరికొత్త భూమిక ఏర్పడిందని ఒక విశ్లేషణ. చలంపట్ల అభ్యుదయ వాదులు సరైన అవగాహన ప్రదర్శించ లేకపోయారని ఒక అభియోగం. చలం వ్యక్తిగత జీవితాన్ని కూడా గొప్పగా చిత్రించే ప్రయత్నం మరోవైపు. ఇన్నీటి మధ్యన ఈ కారణం చేత చలం గురించి, ఆయన సాహిత్య సందేశం గురించి జీవిత విధానం గురించి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఆరుద్ర, తెలకపల్లి రవి
సంచలనకారుడు గుడిపాటి వెంకటచలం పట్ల సముచితమైన ప్రశంసలతో పాటు వీరాభిమానం కూడా పొంగి పొర్లుతుంటుంది. చలం భావాల వ్యాప్తికి సరికొత్త భూమిక ఏర్పడిందని ఒక విశ్లేషణ. చలంపట్ల అభ్యుదయ వాదులు సరైన అవగాహన ప్రదర్శించ లేకపోయారని ఒక అభియోగం. చలం వ్యక్తిగత జీవితాన్ని కూడా గొప్పగా చిత్రించే ప్రయత్నం మరోవైపు. ఇన్నీటి మధ్యన ఈ కారణం చేత చలం గురించి, ఆయన సాహిత్య సందేశం గురించి జీవిత విధానం గురించి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఆరుద్ర, తెలకపల్లి రవి© 2017,www.logili.com All Rights Reserved.