నిజానికి ఈ పుస్తకంలోని కథలు కథలు కావు. రచయిత గారి ఊరు తనకిచ్చిన అనుభవాలు. ఊరికే భాష కోసం కాకుండా ఆనాటి తీపి గుర్తులను వర్తమాన పరిస్థితుల్లో పోలుస్తూ అచ్చమైన తెలంగాణ భాషలో అందరికి అర్థమయ్యేలా రాసిన కథలివి. సహజత్వం ఉట్టిపడే 22 కథల సమాహారమే ఈ జెకముకసంచి.
-చిల్ల మల్లేశం.
నిజానికి ఈ పుస్తకంలోని కథలు కథలు కావు. రచయిత గారి ఊరు తనకిచ్చిన అనుభవాలు. ఊరికే భాష కోసం కాకుండా ఆనాటి తీపి గుర్తులను వర్తమాన పరిస్థితుల్లో పోలుస్తూ అచ్చమైన తెలంగాణ భాషలో అందరికి అర్థమయ్యేలా రాసిన కథలివి. సహజత్వం ఉట్టిపడే 22 కథల సమాహారమే ఈ జెకముకసంచి. -చిల్ల మల్లేశం.© 2017,www.logili.com All Rights Reserved.