హైస్కూల్ చదువు తరువాత కాలేజి క్యాంపస్ అడుగు పెట్టినప్పుడు ఒక విధమైన ఆనందంతో పాటు కొంత ఆందోళన ఉండవచ్చు. ఇది చాల సహజం. అయితే ఇది తాత్కాలికమే. మీరు అనుభవించే అనేక సమస్యలను, కాంప్లెక్స్ లను అర్ధం చేసుకొని, వాటిని వదిలించుకొని, విడిపించుకొని, విజయసాధనకై విజ్రంభించండి.
ఈ చిన్న చిన్న చిట్కాలు మీ జీవిత పటాన్ని మార్చివేయగలవు. తీరికలేదని కోట్టిపడేయకండి. కోరిక ఉంటే, తీరిక దొరుకుతుంది. తీరిక దొరికితే ఓపిక వస్తుంది. నేటి నుండే సాధన ప్రారంభించండి.
కాలేజీల్లో అడుగు పెడుతున్న యువతీ యువకులకు
ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మార్గదర్శి
ఇస్తున్న అధ్బుతమైన సలహాల పుస్తకం ఇది.
ర్యాగింగ్ కు భయపడకండి.
కాలేజి పరిసరాలు తెలుసుకోండి.
కొత్తవారిని పలకరించండి.
అన్ని పుస్తకాలూ చదవండి.
కష్టమైనది ముందు చదవండి.
నిరాశ నిసృహలకు గుడ్ బై చెప్పండి.
మూఢనమ్మకాలు విడిచిపెట్టండి.
ఆత్మగౌరవం పెంచుకోండి.
మనసు తలుపులు తెరచి ఉంచండి.
అరువు తెచ్చుకున్న పరువు వద్దు.
గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొనండి.
జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి.
సృజనాత్మకతను పెంచుకోండి.
కోపానికి కళ్ళెం వేయండి.
మీ భయాలను భయపెట్టండి.
హైస్కూల్ చదువు తరువాత కాలేజి క్యాంపస్ అడుగు పెట్టినప్పుడు ఒక విధమైన ఆనందంతో పాటు కొంత ఆందోళన ఉండవచ్చు. ఇది చాల సహజం. అయితే ఇది తాత్కాలికమే. మీరు అనుభవించే అనేక సమస్యలను, కాంప్లెక్స్ లను అర్ధం చేసుకొని, వాటిని వదిలించుకొని, విడిపించుకొని, విజయసాధనకై విజ్రంభించండి. ఈ చిన్న చిన్న చిట్కాలు మీ జీవిత పటాన్ని మార్చివేయగలవు. తీరికలేదని కోట్టిపడేయకండి. కోరిక ఉంటే, తీరిక దొరుకుతుంది. తీరిక దొరికితే ఓపిక వస్తుంది. నేటి నుండే సాధన ప్రారంభించండి. కాలేజీల్లో అడుగు పెడుతున్న యువతీ యువకులకు ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మార్గదర్శి ఇస్తున్న అధ్బుతమైన సలహాల పుస్తకం ఇది. ర్యాగింగ్ కు భయపడకండి. కాలేజి పరిసరాలు తెలుసుకోండి. కొత్తవారిని పలకరించండి. అన్ని పుస్తకాలూ చదవండి. కష్టమైనది ముందు చదవండి. నిరాశ నిసృహలకు గుడ్ బై చెప్పండి. మూఢనమ్మకాలు విడిచిపెట్టండి. ఆత్మగౌరవం పెంచుకోండి. మనసు తలుపులు తెరచి ఉంచండి. అరువు తెచ్చుకున్న పరువు వద్దు. గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొనండి. జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి. సృజనాత్మకతను పెంచుకోండి. కోపానికి కళ్ళెం వేయండి. మీ భయాలను భయపెట్టండి.
© 2017,www.logili.com All Rights Reserved.