ఈ పుస్తకంలో మేధకు పదును పెట్టే పద్ధతులు ముఖ్యమైనవి ఏర్చి కూర్చి మీకు సమర్పిస్తున్నాను. జీవితంలో విజయం సాధించాలంటే సాధన, శోధన, సత్యం, కల్పం, సదాలోచన, సానుకూల దృక్పథం, ఐకమత్యం, స్వయంప్రేరణ, అభివృద్ధిపరుచుకోవాలి. మీరూ, మీ పబ్లిక్ రిలేషన్స్, మీ నైపుణ్యాలు, మీ బలాబలాలు, మీ స్నేహాలు వగైరా వన్నీ ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. వీటికి తగిన సమాచారం, సలహాలు ఇందులో పొందుపరిచాను.
జీవితంలో విజయం సాధించాలంటే రహస్యం ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా భాష్యం చెప్పవచ్చు. కొందరు ధనం అనీ, కొందరు పేరుప్రతిష్టలు అనీ, మరికొందరు హోదా అనీ అనుకోవచ్చు. కానీ నిజమైన విజయం సాధించటమంటే తృప్తిగా ఉంటూ, సాటివారికి చేయూతనందించి సంతృప్తి పరచటమే. అలా సహయం చేయకుండా ఎంత ఎత్తుకు ఎదిగినా, కోట్లకు పడగెత్తినా, ఎవరికీ ఒరిగేది ఏమీలేదు, తనకు తప్ప. కాబట్టి ప్రతి వ్యక్తీ, ఒక శక్తిగా మారటానికి ఈ పుస్తకంలో పెద్ద రహస్యాలను చిన్నచిన్న చిట్కాలుగా అందించారు.
- డా.బి.వి. పట్టాబిరామ్
ఈ పుస్తకంలో మేధకు పదును పెట్టే పద్ధతులు ముఖ్యమైనవి ఏర్చి కూర్చి మీకు సమర్పిస్తున్నాను. జీవితంలో విజయం సాధించాలంటే సాధన, శోధన, సత్యం, కల్పం, సదాలోచన, సానుకూల దృక్పథం, ఐకమత్యం, స్వయంప్రేరణ, అభివృద్ధిపరుచుకోవాలి. మీరూ, మీ పబ్లిక్ రిలేషన్స్, మీ నైపుణ్యాలు, మీ బలాబలాలు, మీ స్నేహాలు వగైరా వన్నీ ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. వీటికి తగిన సమాచారం, సలహాలు ఇందులో పొందుపరిచాను. జీవితంలో విజయం సాధించాలంటే రహస్యం ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా భాష్యం చెప్పవచ్చు. కొందరు ధనం అనీ, కొందరు పేరుప్రతిష్టలు అనీ, మరికొందరు హోదా అనీ అనుకోవచ్చు. కానీ నిజమైన విజయం సాధించటమంటే తృప్తిగా ఉంటూ, సాటివారికి చేయూతనందించి సంతృప్తి పరచటమే. అలా సహయం చేయకుండా ఎంత ఎత్తుకు ఎదిగినా, కోట్లకు పడగెత్తినా, ఎవరికీ ఒరిగేది ఏమీలేదు, తనకు తప్ప. కాబట్టి ప్రతి వ్యక్తీ, ఒక శక్తిగా మారటానికి ఈ పుస్తకంలో పెద్ద రహస్యాలను చిన్నచిన్న చిట్కాలుగా అందించారు. - డా.బి.వి. పట్టాబిరామ్
© 2017,www.logili.com All Rights Reserved.