ఇలియడ్. ఇది ఒక గ్రీకు మహాకావ్యం. హోమర్ మహాకవి దీని తోలి రచయిత. అప్పటికే ప్రజల్లో ప్రచారంలో ఉన్న కధకి హోమర్ మహాశయుడు కావ్యరూపం ఇచ్చాడంటారు. గ్రీకు పురాణాల్లో ప్రధానమైనది రెండు. అందులో ఒకటి ఇలియడ్. రెండోది ఒడిసి. హోమర్ తరువాత ఇప్పటివరకు అనేకమంది రచయితలు అదే కధను విభిన్న రీతులతో రాసారు. ఈ గాధల్లో విభిన్న కధనాన్ని అందిస్తూనే మరోవైపు ఇతర కధనాలను కూడా ప్రస్తావించారు. ఆ రకంగా మన హృదయాలతో పాటు మేధస్సును కూడా అలరించడానికి అయన ప్రయత్నించారు. రాసస్వాదనతో పాటు ప్రాచీన గ్రీకు కావ్యాల గురించి ఎంతో విషయ పరిజ్ఞానాన్ని ఈ పుస్తకపటనం ద్వారా పొందవచ్చు. ఇది ఒక రమణీయమైన కావ్యం. ఒక రిఫరెన్స్ గ్రంధం కూడా.
ఇలియడ్. ఇది ఒక గ్రీకు మహాకావ్యం. హోమర్ మహాకవి దీని తోలి రచయిత. అప్పటికే ప్రజల్లో ప్రచారంలో ఉన్న కధకి హోమర్ మహాశయుడు కావ్యరూపం ఇచ్చాడంటారు. గ్రీకు పురాణాల్లో ప్రధానమైనది రెండు. అందులో ఒకటి ఇలియడ్. రెండోది ఒడిసి. హోమర్ తరువాత ఇప్పటివరకు అనేకమంది రచయితలు అదే కధను విభిన్న రీతులతో రాసారు. ఈ గాధల్లో విభిన్న కధనాన్ని అందిస్తూనే మరోవైపు ఇతర కధనాలను కూడా ప్రస్తావించారు. ఆ రకంగా మన హృదయాలతో పాటు మేధస్సును కూడా అలరించడానికి అయన ప్రయత్నించారు. రాసస్వాదనతో పాటు ప్రాచీన గ్రీకు కావ్యాల గురించి ఎంతో విషయ పరిజ్ఞానాన్ని ఈ పుస్తకపటనం ద్వారా పొందవచ్చు. ఇది ఒక రమణీయమైన కావ్యం. ఒక రిఫరెన్స్ గ్రంధం కూడా.© 2017,www.logili.com All Rights Reserved.