జంగల్ నామా
దండకారణ్యంలోని ఆదివాసుల మీద,మావోయిస్టులమీద ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధం అందరికి తెలిసిందే. కానీ అక్కడ నిజంగా ఆదివాసుల జీవితం ఎలా ఉంది ? వారి పోరాటం ఎందుకు సాగుతుంది ? ముప్పై సంవత్సరాలుగా దండకారుణ్యం ఆదివాసులతో కలిసిమెలిసి సాగుతున్న మావోయిస్టుల నిత్యజీవిత అనుభవాలు ఏమిటి ? వారు నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఏమిటి? రెండునెలల పాటు వారితో కలసి తిరిగి, వారి ఆరాట పోరాటాలను సన్నిహితంగా చూసిన పంజాబీ పత్రికారచయిత సత్నాం రాసిన కధనం ఇది.
జంగల్ నామా దండకారణ్యంలోని ఆదివాసుల మీద,మావోయిస్టులమీద ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధం అందరికి తెలిసిందే. కానీ అక్కడ నిజంగా ఆదివాసుల జీవితం ఎలా ఉంది ? వారి పోరాటం ఎందుకు సాగుతుంది ? ముప్పై సంవత్సరాలుగా దండకారుణ్యం ఆదివాసులతో కలిసిమెలిసి సాగుతున్న మావోయిస్టుల నిత్యజీవిత అనుభవాలు ఏమిటి ? వారు నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఏమిటి? రెండునెలల పాటు వారితో కలసి తిరిగి, వారి ఆరాట పోరాటాలను సన్నిహితంగా చూసిన పంజాబీ పత్రికారచయిత సత్నాం రాసిన కధనం ఇది.
© 2017,www.logili.com All Rights Reserved.