కాశ్మీర పట్టమహిషి
నోణక శ్రేష్ఠి భార్య నరేంద్ర ప్రభ కాశ్మీర రాజ్య పట్టమహిషి అయిన కథే ‘కాశ్మీర పట్టమహిషి’ గా నవలా రూపం ధరించింది.
కాశ్మీరరాజుల చరిత్ర ఆధారంగా కల్హణమహాకవి ‘రాజతరంగిణి’ రచించాడు. తన జన్మభూమి పట్ల ప్రగాఢభక్తి, నిష్పక్షపాత వైఖరితో కూడిన వాస్తవిక దృష్టి, నిర్మల చారిత్రక దృక్పథం, హృదయంగమమయిన కవితా మాధురి కలగలిసిన రాజతరంగిణి కథలు ఎన్నో రచనలకు ఆధారమయ్యాయి.
చైత్రపూర్ణిమ
పిలకా గణపతి శాస్త్రిగారు రాజతరంగిణిలో సూచన మాత్రమయిన అంశాలను తీసుకొని రమణీయగాథలను నిర్మించారు. ఆ గాథల సంపుటే ‘చైత్రపూర్ణిమ’.
© 2017,www.logili.com All Rights Reserved.