ఘోరమైన కారు ప్రమాదంలో వారు తమ కొడుకులైన విస్పి, రతూలను కోల్పోయారు. కొడుకులు చనిపోయాక ఇంకా తాము ఎక్కువకాలం బ్రతకలేమని అనుకొన్నారాదంపతులు. ఆత్మలోకం నుండి ఒక సందేశం వచ్చేవరకు వారికీ దేవుడి మీద నమ్మకం పోయింది. ఆ సందేశం అందిన తర్వాత వారిలో ఆశ చిగురించి, అపురూపమైన ప్రయాణానికి సన్నద్దులయ్యారు. ఏమిటా ప్రయాణం? వారికి అందిన ఆ సందేశం ఏమిటి?............
-ఖోర్షిద్ భావనగరి.
ఘోరమైన కారు ప్రమాదంలో వారు తమ కొడుకులైన విస్పి, రతూలను కోల్పోయారు. కొడుకులు చనిపోయాక ఇంకా తాము ఎక్కువకాలం బ్రతకలేమని అనుకొన్నారాదంపతులు. ఆత్మలోకం నుండి ఒక సందేశం వచ్చేవరకు వారికీ దేవుడి మీద నమ్మకం పోయింది. ఆ సందేశం అందిన తర్వాత వారిలో ఆశ చిగురించి, అపురూపమైన ప్రయాణానికి సన్నద్దులయ్యారు. ఏమిటా ప్రయాణం? వారికి అందిన ఆ సందేశం ఏమిటి?............ -ఖోర్షిద్ భావనగరి.
© 2017,www.logili.com All Rights Reserved.