ప్రపంచంలోని అందమూ, అధికారమూ, ఐశ్వర్యము, మేధస్సు ఒక స్త్రీ సొత్తు అయినట్లయితే ఆమె జీవితం ఎలా పరిణమిస్తుంది? ప్రపంచం ఆమెను ఎలా భరిస్తుంది?
ఆమెను గూర్చి రోమన్ సామ్రాజ్య సర్వాధికారి, ఆమెకు ఆజన్మ విరోధి అక్టోవియన్ సీజర్ ఇలా అంటున్నాడు: "ఈజిప్ట్ మహారాజ్ఞి ఏడవ క్లియోపాత్రా! ప్రణామాలు. రాణిగా జన్మించావు; రాణిగా జయించావు: రాణిగా పాలించావు; రాణిగా జీవించావు; చివరకు రాణిగానే మరణించావు. రాజరికమనేది నీకే చెల్లింది... నీకు జోహార్లు!"
ఏంటనీ క్లియోపాత్రాల ప్రణయాన్ని గూర్చి ఆనాటి ప్రజలిలా అనుకున్నారు; ''దివ్య ప్రణయమనేది ప్రపంచంలో బతకలేదని వేదాంతులంటారు...కానీ ఎంటనీ క్లియోపాత్రల ప్రణయం కళ్లారా చుసిన మనం, వారిది అమర ప్రేమ అని నమ్మక తప్పదు."
చక్కని శైలిలో ఉత్తమస్థాయిని రచింపబడిన ఈ రచన శ్రీ ధనికొండ రచనల్లో అగ్రస్థానం ఆక్రమిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ప్రపంచంలోని అందమూ, అధికారమూ, ఐశ్వర్యము, మేధస్సు ఒక స్త్రీ సొత్తు అయినట్లయితే ఆమె జీవితం ఎలా పరిణమిస్తుంది? ప్రపంచం ఆమెను ఎలా భరిస్తుంది? ఆమెను గూర్చి రోమన్ సామ్రాజ్య సర్వాధికారి, ఆమెకు ఆజన్మ విరోధి అక్టోవియన్ సీజర్ ఇలా అంటున్నాడు: "ఈజిప్ట్ మహారాజ్ఞి ఏడవ క్లియోపాత్రా! ప్రణామాలు. రాణిగా జన్మించావు; రాణిగా జయించావు: రాణిగా పాలించావు; రాణిగా జీవించావు; చివరకు రాణిగానే మరణించావు. రాజరికమనేది నీకే చెల్లింది... నీకు జోహార్లు!" ఏంటనీ క్లియోపాత్రాల ప్రణయాన్ని గూర్చి ఆనాటి ప్రజలిలా అనుకున్నారు; ''దివ్య ప్రణయమనేది ప్రపంచంలో బతకలేదని వేదాంతులంటారు...కానీ ఎంటనీ క్లియోపాత్రల ప్రణయం కళ్లారా చుసిన మనం, వారిది అమర ప్రేమ అని నమ్మక తప్పదు." చక్కని శైలిలో ఉత్తమస్థాయిని రచింపబడిన ఈ రచన శ్రీ ధనికొండ రచనల్లో అగ్రస్థానం ఆక్రమిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
© 2017,www.logili.com All Rights Reserved.