కార్లో కొల్లోడి రాసిన “ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో” అనే చిన్న ఆంగ్ల నవలని కొంటె బొమ్మ సాహసాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది.
పినోకియో ఒట్టి అల్లరి పిల్లాడు. చదువు అంటే అతనికి గిట్టదు. కొత్త విషయం నేర్చుకోవడం అంటే విసుగు. పనిచేయడమంటే పడనే పడదు. తిని తిరగాలన్నదే యావ. ఆటలు పాటలు తప్ప అతనికి మరి ఇక ఏమీ అక్కర్లేదు. అమ్మ నాన్న మాట వినడు. ఆకలైనప్పుడే వాళ్ళు గుర్తొస్తారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళను తలచుకుంటాడు. జీవితం అంటే కేవలం వినోదం అనుకొంటాడు. అతనిది కొయ్యబుర్ర. ఏదీ సరిగా ఆలోచించడు. మంచి సలహా చెప్పేవాళ్ళంటే మంట. పాడైపోయే మాట చెప్పేవాళ్ళంటే ఇష్టం. అయితే చివరికి ఇదంతా మారిపోతుంది. పినోకియో చాలా మంచి పిల్లవాడయి పోతాడు. బాధ్యత నేర్చుకుంటాడు. అందులో ఉన్న సంతోషాన్ని గ్రహిస్తాడు.
సరదాగా సరదాగా మీ పిల్లలకి మంచి నడవడికను నేర్పే కథ, కొంటె బొమ్మ సాహసాలు.
- కార్లో కొల్లోడి
కార్లో కొల్లోడి రాసిన “ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో” అనే చిన్న ఆంగ్ల నవలని కొంటె బొమ్మ సాహసాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది. పినోకియో ఒట్టి అల్లరి పిల్లాడు. చదువు అంటే అతనికి గిట్టదు. కొత్త విషయం నేర్చుకోవడం అంటే విసుగు. పనిచేయడమంటే పడనే పడదు. తిని తిరగాలన్నదే యావ. ఆటలు పాటలు తప్ప అతనికి మరి ఇక ఏమీ అక్కర్లేదు. అమ్మ నాన్న మాట వినడు. ఆకలైనప్పుడే వాళ్ళు గుర్తొస్తారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళను తలచుకుంటాడు. జీవితం అంటే కేవలం వినోదం అనుకొంటాడు. అతనిది కొయ్యబుర్ర. ఏదీ సరిగా ఆలోచించడు. మంచి సలహా చెప్పేవాళ్ళంటే మంట. పాడైపోయే మాట చెప్పేవాళ్ళంటే ఇష్టం. అయితే చివరికి ఇదంతా మారిపోతుంది. పినోకియో చాలా మంచి పిల్లవాడయి పోతాడు. బాధ్యత నేర్చుకుంటాడు. అందులో ఉన్న సంతోషాన్ని గ్రహిస్తాడు. సరదాగా సరదాగా మీ పిల్లలకి మంచి నడవడికను నేర్పే కథ, కొంటె బొమ్మ సాహసాలు. - కార్లో కొల్లోడి© 2017,www.logili.com All Rights Reserved.