అఆలు నేర్పించడానికి ముందు
తంగేడు చెట్టుకు వేసిన
మొగ్గంత స్వల్పమని
జీవితం గురించిన పాటాలు చెప్పింది పలక
.............................
ఆకాశం ఉరుముతుంది. అందరూ ఉలిక్కిపడతరు.
సునామీ విరుచుకుపడుతుంది. లేచి కూర్చుంటరు.
యంత్రాంగం సన్నద్దమవుతుంది.
ఆకు రాలిన శబ్దం ఎవరి చెవినాపడదు.
ఎవరి కంటా పడదు.
అగొ అసొంటివి వినే సునిశితమైన కవి ఏనుగు నరసింహారెడ్డి.
కవిత్వ నిర్మాణపరంగా కూడా నరసింహ రెడ్డిలో కొన్ని ప్రత్యేకతలున్నవి. కొన్నిసార్లు సూటిగా కంటే వ్యంగ్యంగా చెప్పినప్పుడు అది బాగా తాకుతుంది. తెలంగాణా పరిభాషలో దీన్ని దేప్పిపోడవడం అంటరు. ఈ పద్దతిని కవి సమర్ధవంతంగా వాడుకుంటడు.
అఆలు నేర్పించడానికి ముందు తంగేడు చెట్టుకు వేసిన మొగ్గంత స్వల్పమని జీవితం గురించిన పాటాలు చెప్పింది పలక ............................. ఆకాశం ఉరుముతుంది. అందరూ ఉలిక్కిపడతరు. సునామీ విరుచుకుపడుతుంది. లేచి కూర్చుంటరు. యంత్రాంగం సన్నద్దమవుతుంది. ఆకు రాలిన శబ్దం ఎవరి చెవినాపడదు. ఎవరి కంటా పడదు. అగొ అసొంటివి వినే సునిశితమైన కవి ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వ నిర్మాణపరంగా కూడా నరసింహ రెడ్డిలో కొన్ని ప్రత్యేకతలున్నవి. కొన్నిసార్లు సూటిగా కంటే వ్యంగ్యంగా చెప్పినప్పుడు అది బాగా తాకుతుంది. తెలంగాణా పరిభాషలో దీన్ని దేప్పిపోడవడం అంటరు. ఈ పద్దతిని కవి సమర్ధవంతంగా వాడుకుంటడు.© 2017,www.logili.com All Rights Reserved.