లిండా గుడ్ మాన్ అసాధారణ యోగిని:
అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త!
మొన్నమొన్ననే సుమారు 300 సంవత్సరాల భౌతిక శరీరాన్ని త్యజించింది!
ఆమె అద్భుత రచన "స్టార్ సైన్స్" అన్న గ్రంథం.
'స్పిరిచ్యువల్ సైన్స్' గురించి సర్వస్వం వున్న ఒక్కగానొక్క సాటిలేని చక్కటి, చిక్కటి పుస్తకం;
'మెదడు' అన్నది మాంస శరీరానికి సంబంధించినది.
'దివ్యచక్షువు' అన్నది సూక్ష్మ శరీరానికి సంబంధించినది.
'మనస్సు' మెదడకు మూలం.
'అంశాత్మ' దివ్యచక్షువుకీ మూలం.
అన్నిటికీ మూలం పుర్ణాత్మ
ధ్యానం ద్వారా ఈ క్రమం గురించి స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు.
చిరజీవత్వం వైపు అద్భుత మొట్టమొదట అడుగులు వారు ప్రకాశవంతమైన బోధనలు చేశారు.
- లిండా గుడ్ మాన్
లిండా గుడ్ మాన్ అసాధారణ యోగిని: అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త! మొన్నమొన్ననే సుమారు 300 సంవత్సరాల భౌతిక శరీరాన్ని త్యజించింది! ఆమె అద్భుత రచన "స్టార్ సైన్స్" అన్న గ్రంథం. 'స్పిరిచ్యువల్ సైన్స్' గురించి సర్వస్వం వున్న ఒక్కగానొక్క సాటిలేని చక్కటి, చిక్కటి పుస్తకం; 'మెదడు' అన్నది మాంస శరీరానికి సంబంధించినది. 'దివ్యచక్షువు' అన్నది సూక్ష్మ శరీరానికి సంబంధించినది. 'మనస్సు' మెదడకు మూలం. 'అంశాత్మ' దివ్యచక్షువుకీ మూలం. అన్నిటికీ మూలం పుర్ణాత్మ ధ్యానం ద్వారా ఈ క్రమం గురించి స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు. చిరజీవత్వం వైపు అద్భుత మొట్టమొదట అడుగులు వారు ప్రకాశవంతమైన బోధనలు చేశారు. - లిండా గుడ్ మాన్
© 2017,www.logili.com All Rights Reserved.