నాటకం సంస్కృత మూలంలో ఉన్న భావమంతా, శ్లోకాల భావంతో సహా అదే క్రమంలో ఈ అనువాదంలోనూ, యధాతధంగా, తేలిక తెలుగు భాషలో కనిపిస్తుంది.
ఈ అనువాదం చదివిన పాఠకుడికీ, శాకుంతలం నాటకం ఇతివృత్తం ఏమిటి? దాన్ని నాటకంగా కవి ఎలా మలిచాడు? ఇందులో ముఖ్యమైన విశేషాలు ఏమిటి? పాత్ర పోషణ ఎలా సాగింది? కాళిదాస కవి నాటకం రచనా ధోరణి ఎలా ఉంటుంది? ఆయన కవిత్వం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తాయి.
మల్లాది హనుమంతరావు(రచయిత గురించి) :
ఆంధ్ర సాంస్కృతిక సాహిత్య సంప్రదాయాలను కొత్త తరాలకు సరళమైన వాడుక భాషలో పరిచయం చేసే ప్రయత్నం కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అద్వైత్వ గురు పరంపర, రోజుకో శ్లోకం, రోజుకో పద్యం, ఆముక్తమాల్యద (పరిచయం), నీతిచంద్రిక, చమత్కార శ్లోక మంజిరి, కుమార సంభవమ్ పరిచయం, ప్రబంధ కధా కదంబం, కళా పూర్ణోదయం పరిచయం మొదలైన పుస్తకాలు రాశారు.
ఆ ప్రయత్నంలోనే ఈ అభిజ్ఞాన శాకుంతలమ్ అనువాదం ఒక భాగం.
నాటకం సంస్కృత మూలంలో ఉన్న భావమంతా, శ్లోకాల భావంతో సహా అదే క్రమంలో ఈ అనువాదంలోనూ, యధాతధంగా, తేలిక తెలుగు భాషలో కనిపిస్తుంది. ఈ అనువాదం చదివిన పాఠకుడికీ, శాకుంతలం నాటకం ఇతివృత్తం ఏమిటి? దాన్ని నాటకంగా కవి ఎలా మలిచాడు? ఇందులో ముఖ్యమైన విశేషాలు ఏమిటి? పాత్ర పోషణ ఎలా సాగింది? కాళిదాస కవి నాటకం రచనా ధోరణి ఎలా ఉంటుంది? ఆయన కవిత్వం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తాయి. మల్లాది హనుమంతరావు(రచయిత గురించి) : ఆంధ్ర సాంస్కృతిక సాహిత్య సంప్రదాయాలను కొత్త తరాలకు సరళమైన వాడుక భాషలో పరిచయం చేసే ప్రయత్నం కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అద్వైత్వ గురు పరంపర, రోజుకో శ్లోకం, రోజుకో పద్యం, ఆముక్తమాల్యద (పరిచయం), నీతిచంద్రిక, చమత్కార శ్లోక మంజిరి, కుమార సంభవమ్ పరిచయం, ప్రబంధ కధా కదంబం, కళా పూర్ణోదయం పరిచయం మొదలైన పుస్తకాలు రాశారు. ఆ ప్రయత్నంలోనే ఈ అభిజ్ఞాన శాకుంతలమ్ అనువాదం ఒక భాగం.© 2017,www.logili.com All Rights Reserved.