Rojuko Slokam

Rs.75
Rs.75

Rojuko Slokam
INR
NAVOPH0223
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

రోజుకో శ్లోకం గురించి ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు కొన్ని 

           'ఈ గ్రంధం మనమందరం ఆనందంగా ఆస్వాదించదగ్గది.

- డా. పోరంకి దక్షిణామూర్తి

          'మంచి పుస్తకం.... చిత్తశుద్దితో చేసిన ప్రయత్నం... అభినందనీయం'

- ఈనాడు దినపత్రిక

          '...ప్రతి శ్లోకానికి నేటి కాలమాన పరిస్థితుల కనుగుణమయిన వ్యాఖ్యానం అందించడం ఎంతో మెచ్చదగ్గ విషయం...'

- సాక్షి దినపత్రిక

         '...ప్రతి శ్లోకానికి సవివరమైన అర్ధానిస్తూ... సరళంగా సాగిన ఈ రచన పాఠకులను తేలిగ్గా ఆకట్టుకోనేట్టుగా ఉంది...'

- ఆంధ్రజ్యోతి దినపత్రిక

         'అరుదైన గ్రంధం... ఈ శ్లోకాలు మననం చేయడం వల్ల మన అనవసర విషయాల గురించి హైరాన పడకుండా జీవితంలో పురోగతి వైపు అడుగేస్తాం...'

- కుముదం భక్తీ స్పెషల్

        '...ఏ పుట తిరగవేసినా రసభరితమైన విందు...'

- ఆరాధన

        '...మంచి ప్రయోగం ఇది... ఇలాంటి సంకలనాలు అనేకం రావాలి...'

- ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక

మల్లాది హనుమంతరావు (రచయిత పరిచయం) :

            ఆంధ్ర సంస్కృత సాహిత్య సంప్రదాయాలను కొత్త తరాలకు సరళమైన వాడుకభాషలో పరిచయం చేసే ప్రయత్నం కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నారు. అందులో భాగంగా రోజుకో శ్లోకం, రోజుకో పద్యం, అద్వైత గురుపరంపర, ఆముక్తమాల్యద పరిచయం, అభిజ్ఞాన శాకుంతలమ్ - సరళ ఆంధ్రానువాదం, కళాపూర్ణోదయ కావ్యపరిచయం, ప్రబంధ కదా కదంబం మొదలైన పుస్తకాలు రాశారు.

రోజుకో శ్లోకం గురించి ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు కొన్ని             'ఈ గ్రంధం మనమందరం ఆనందంగా ఆస్వాదించదగ్గది. - డా. పోరంకి దక్షిణామూర్తి           'మంచి పుస్తకం.... చిత్తశుద్దితో చేసిన ప్రయత్నం... అభినందనీయం' - ఈనాడు దినపత్రిక           '...ప్రతి శ్లోకానికి నేటి కాలమాన పరిస్థితుల కనుగుణమయిన వ్యాఖ్యానం అందించడం ఎంతో మెచ్చదగ్గ విషయం...' - సాక్షి దినపత్రిక          '...ప్రతి శ్లోకానికి సవివరమైన అర్ధానిస్తూ... సరళంగా సాగిన ఈ రచన పాఠకులను తేలిగ్గా ఆకట్టుకోనేట్టుగా ఉంది...' - ఆంధ్రజ్యోతి దినపత్రిక          'అరుదైన గ్రంధం... ఈ శ్లోకాలు మననం చేయడం వల్ల మన అనవసర విషయాల గురించి హైరాన పడకుండా జీవితంలో పురోగతి వైపు అడుగేస్తాం...' - కుముదం భక్తీ స్పెషల్         '...ఏ పుట తిరగవేసినా రసభరితమైన విందు...' - ఆరాధన         '...మంచి ప్రయోగం ఇది... ఇలాంటి సంకలనాలు అనేకం రావాలి...' - ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక మల్లాది హనుమంతరావు (రచయిత పరిచయం) :             ఆంధ్ర సంస్కృత సాహిత్య సంప్రదాయాలను కొత్త తరాలకు సరళమైన వాడుకభాషలో పరిచయం చేసే ప్రయత్నం కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నారు. అందులో భాగంగా రోజుకో శ్లోకం, రోజుకో పద్యం, అద్వైత గురుపరంపర, ఆముక్తమాల్యద పరిచయం, అభిజ్ఞాన శాకుంతలమ్ - సరళ ఆంధ్రానువాదం, కళాపూర్ణోదయ కావ్యపరిచయం, ప్రబంధ కదా కదంబం మొదలైన పుస్తకాలు రాశారు.

Features

  • : Rojuko Slokam
  • : Malladi Hanumantha Rao
  • : Mahati Print Creations
  • : NAVOPH0223
  • : Paperback
  • : 2013
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rojuko Slokam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam