శ్రీమహావిష్ణు అవతారములలో నాలుగవది నృసింహావతారము. వేదములలో చెప్పబడిన ఈ అవతార వైశిష్ట్యము, అంతరార్ధము, నృసింహావతార పరిణామము, వివిధ నృసింహ స్తోత్రములు, నృసింహావతార చిత్రములు, మన రాష్ట్రములోని ప్రసిద్ధ నృసింహక్షేత్రాల వివరాలతో ఈ పుస్తకం కూర్చబడింది.
ఆస్తికులకు ఇందులోని స్తోత్రములు భక్తీముక్తి ప్రదాలు. జిజ్ఞాసువులకు నృసింహావతార అంతరార్ధ విజ్ఞానదాయకాలు. నృసింహావతారాన్ని గురించిన అనేక విషయాల సమాహారం ఈ పుస్తకం.
ఇందులో...
నృసింహ అవతార తత్వం, వేదపురాణాలలో అవతార ప్రసక్తి, నృసింహ మంత్రం, నృసింహ కరావలంబ స్తోత్రం, నరసింహావతారం - రూపభావనవికాసం, నరసింహ ఆరాధనలో వివిధ మూర్తిభేదాలు, కుశాపామార్జున స్తోత్రం, నృసింహ సహస్రనామ అష్టోత్తరాది స్తోత్రాలు, నృసింహ వ్రతాలు - ఆచరణ, నృసింహ గాయత్రీమంత్రం, నృసింహ మంత్రం, నృసింహ యంత్రం(చక్రం), నృసింహ ముద్ర, నృసింహ ఆరాధనా వికాసం, తెలుగు దేశంలో నరసింహ క్షేత్రాలు, నవనారసింహ క్షేత్రాలు, ఇంకా ఎన్నెన్నో.....
శ్రీమహావిష్ణు అవతారములలో నాలుగవది నృసింహావతారము. వేదములలో చెప్పబడిన ఈ అవతార వైశిష్ట్యము, అంతరార్ధము, నృసింహావతార పరిణామము, వివిధ నృసింహ స్తోత్రములు, నృసింహావతార చిత్రములు, మన రాష్ట్రములోని ప్రసిద్ధ నృసింహక్షేత్రాల వివరాలతో ఈ పుస్తకం కూర్చబడింది. ఆస్తికులకు ఇందులోని స్తోత్రములు భక్తీముక్తి ప్రదాలు. జిజ్ఞాసువులకు నృసింహావతార అంతరార్ధ విజ్ఞానదాయకాలు. నృసింహావతారాన్ని గురించిన అనేక విషయాల సమాహారం ఈ పుస్తకం. ఇందులో... నృసింహ అవతార తత్వం, వేదపురాణాలలో అవతార ప్రసక్తి, నృసింహ మంత్రం, నృసింహ కరావలంబ స్తోత్రం, నరసింహావతారం - రూపభావనవికాసం, నరసింహ ఆరాధనలో వివిధ మూర్తిభేదాలు, కుశాపామార్జున స్తోత్రం, నృసింహ సహస్రనామ అష్టోత్తరాది స్తోత్రాలు, నృసింహ వ్రతాలు - ఆచరణ, నృసింహ గాయత్రీమంత్రం, నృసింహ మంత్రం, నృసింహ యంత్రం(చక్రం), నృసింహ ముద్ర, నృసింహ ఆరాధనా వికాసం, తెలుగు దేశంలో నరసింహ క్షేత్రాలు, నవనారసింహ క్షేత్రాలు, ఇంకా ఎన్నెన్నో.....© 2017,www.logili.com All Rights Reserved.