ఇందులో ప్రఖ్యాత ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త, వస్తుపర భావవాద జనకుడు అయిన ప్లేటో (క్రీ.పూ.427 - 347) జీవిత అధ్యయనం, వారి బోధనల చిత్రణ, ఆ తత్త్వవేత్త అభిప్రాయాలు పాటకులకు పరిచయం చేయడమైనది. ఈ గ్రంధ రచయితలు ప్లేటో అభిప్రాయాలను ఈ పుస్తకంలో, వాటి సమస్త సంశ్లిష్టత, సందిగ్ధత, వైభవాల దృష్ట్యా చిత్రించారు.
ఇందులో ప్రఖ్యాత ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త, వస్తుపర భావవాద జనకుడు అయిన ప్లేటో (క్రీ.పూ.427 - 347) జీవిత అధ్యయనం, వారి బోధనల చిత్రణ, ఆ తత్త్వవేత్త అభిప్రాయాలు పాటకులకు పరిచయం చేయడమైనది. ఈ గ్రంధ రచయితలు ప్లేటో అభిప్రాయాలను ఈ పుస్తకంలో, వాటి సమస్త సంశ్లిష్టత, సందిగ్ధత, వైభవాల దృష్ట్యా చిత్రించారు.© 2017,www.logili.com All Rights Reserved.