సాంప్రదాయ కళలలో సంగీతానికి ఉన్న ప్రాచీనత - ప్రాచుర్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. ఆనాదిగా మన సంగీత విదులు వాగ్గేయకారులు నాద బ్రహ్మను ఉపాసించడమే కాదు ! తరింపజేసే సాధనంగానూ ఈ కళనే సంభావించారు.సంగీతానికి పరవశించని జీవి లేదనడం అతిశయోక్తి కాబోదు. పురాణాలలోను, జానపద గాధలలోను సంగీతంతో దేవతలను వివశుల్ని చేసి, ప్రత్యక్షం చేసుకొని వారి చేత వరాలు పొందిన వారి వైనాలు మనకు తెలుసు !
అంతటి ఉత్కృష్టమైన సంగీత కళను స్వయంగా అభ్యసించాలను కొనే వారికీ - గురువు చెంత ఎక్కువ సమయం గడపగల్గె అవకాశం లేనివారికి స్వభోదిని గా దీనికి రూపొందించారు.
సమాదారణతో ప్రోత్సహిస్తారని భావిస్తున్నాం !
....... బి.కె.ఆర్. మూర్తి
సాంప్రదాయ కళలలో సంగీతానికి ఉన్న ప్రాచీనత - ప్రాచుర్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. ఆనాదిగా మన సంగీత విదులు వాగ్గేయకారులు నాద బ్రహ్మను ఉపాసించడమే కాదు ! తరింపజేసే సాధనంగానూ ఈ కళనే సంభావించారు.సంగీతానికి పరవశించని జీవి లేదనడం అతిశయోక్తి కాబోదు. పురాణాలలోను, జానపద గాధలలోను సంగీతంతో దేవతలను వివశుల్ని చేసి, ప్రత్యక్షం చేసుకొని వారి చేత వరాలు పొందిన వారి వైనాలు మనకు తెలుసు ! అంతటి ఉత్కృష్టమైన సంగీత కళను స్వయంగా అభ్యసించాలను కొనే వారికీ - గురువు చెంత ఎక్కువ సమయం గడపగల్గె అవకాశం లేనివారికి స్వభోదిని గా దీనికి రూపొందించారు. సమాదారణతో ప్రోత్సహిస్తారని భావిస్తున్నాం ! ....... బి.కె.ఆర్. మూర్తి© 2017,www.logili.com All Rights Reserved.