యువతీ యువకుల దాంపత్య జీవిత రహస్యాలు
ప్రేమాయణం
రేఖాచిత్రాలతో
సెక్స్ అంటే బూతు కాదు...
ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన పవిత్ర శాస్త్రం...
వాత్స్యాయనుడు పుట్టిన మన దేశంలో
సెక్స్ గురించి ఇంతవరకు సరైన అవగాహన లేక
పోవడం... ఆశ్చర్యకరం! సెక్స్ పరమైన వాంఛల్ని
పాపంగా భావించే వారు ఎప్పుడు నిరాశా నిసృహల్లో
కొట్టు మిట్టాడకుండా మనిషిలోని అజ్ఞానం పటాపంచలు
కావడానికి మరింత విశాల దృక్పదంతో ఆలోచించడానికి
సెక్స్ చీకటి తప్పు కాదు, అది మనుష్య ధర్మాలలో ఒకటి
అనే భావం ఏర్పడడానికి చదవండి
ఈ సెక్స్ ఎడ్యుకేషన్ రచన....
యువతీ యువకుల దాంపత్య జీవిత రహస్యాలు ప్రేమాయణం రేఖాచిత్రాలతో సెక్స్ అంటే బూతు కాదు... ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన పవిత్ర శాస్త్రం... వాత్స్యాయనుడు పుట్టిన మన దేశంలో సెక్స్ గురించి ఇంతవరకు సరైన అవగాహన లేక పోవడం... ఆశ్చర్యకరం! సెక్స్ పరమైన వాంఛల్ని పాపంగా భావించే వారు ఎప్పుడు నిరాశా నిసృహల్లో కొట్టు మిట్టాడకుండా మనిషిలోని అజ్ఞానం పటాపంచలు కావడానికి మరింత విశాల దృక్పదంతో ఆలోచించడానికి సెక్స్ చీకటి తప్పు కాదు, అది మనుష్య ధర్మాలలో ఒకటి అనే భావం ఏర్పడడానికి చదవండి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ రచన....© 2017,www.logili.com All Rights Reserved.