”వలసవాదం ఒక మానసిక స్థితి… వలస వాదానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైనదే. కానీ వలనవాదం యొక్క మూర్ఖత, అసభ్యత ముఖ్యంగా మానసిక మండలంలో అభివ్యక్త మౌతాయి…. ఒక మానసిక స్థితిగా వలసవాదం బాహ్య శక్తులతో విడుదల చేయబడ్డ ఒక స్వకీయ క్రమం. దీని మూలాలు పాలకులు, పాలితుల మనస్సుల్లో లోతుగా దాగి వుంటాయి. మనుషుల మనస్సులో మొదలైంది బహుశ మనుషుల మనస్సుల్లోనే అంతంకావాలి”
”ఈ గ్రంథాన్ని కేవలం ఓ వృత్తిపర విమర్శచేస్తే సరిపోదని నా అనుమానం. ఈ గ్రంథం నీకు నచ్చకపోతే దీన్ని నువ్వు పురాణాలతో మనం ఎట్లా పోట్లాడతామో అలా పోట్లాడాలి. అంటే నువ్వు మరింత విశ్వసనీయమైన పురాణాల్ని నిర్మించాలి లేదా పాతవాటిని పునరుద్ధరించాలి.”
”వలసవాదం ఒక మానసిక స్థితి… వలస వాదానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైనదే. కానీ వలనవాదం యొక్క మూర్ఖత, అసభ్యత ముఖ్యంగా మానసిక మండలంలో అభివ్యక్త మౌతాయి…. ఒక మానసిక స్థితిగా వలసవాదం బాహ్య శక్తులతో విడుదల చేయబడ్డ ఒక స్వకీయ క్రమం. దీని మూలాలు పాలకులు, పాలితుల మనస్సుల్లో లోతుగా దాగి వుంటాయి. మనుషుల మనస్సులో మొదలైంది బహుశ మనుషుల మనస్సుల్లోనే అంతంకావాలి” ”ఈ గ్రంథాన్ని కేవలం ఓ వృత్తిపర విమర్శచేస్తే సరిపోదని నా అనుమానం. ఈ గ్రంథం నీకు నచ్చకపోతే దీన్ని నువ్వు పురాణాలతో మనం ఎట్లా పోట్లాడతామో అలా పోట్లాడాలి. అంటే నువ్వు మరింత విశ్వసనీయమైన పురాణాల్ని నిర్మించాలి లేదా పాతవాటిని పునరుద్ధరించాలి.”© 2017,www.logili.com All Rights Reserved.