వేదాలు, మహర్ష ప్రణీతాలైన, మూల పురాణాలు, ధర్మగ్రంధాలు, మనుస్మృతి, నీతిశాస్త్రం తప్ప మిగతా కాల్పనిక గ్రంధాలు, రచన మొత్తం పుక్కిట పురాణాలుగానే చెప్పాలి.
అయితే మూలం రచనల కన్నా యీ కాల్పనిక రచనలే అత్యంతాద్బుతాలుగా వుంటాయి. అందర్నీ అలరిస్తాయి, వీటినే ప్రామాణికాలని భావించరాదు. యేలనన భోజనంలో వాడుకునే మిరపకాయ బజ్జీల వంటివి. తినడానికి ఎంతో రుచిగా వున్నా, మితిమీరితే ప్రమాదాలని సృష్టిస్తాయి. అయినా యీ మిరపకాయల్ని కాస్త కొరికి చూడండి. తస్మాత్ జాగ్రత్త.
వేదాలు, మహర్ష ప్రణీతాలైన, మూల పురాణాలు, ధర్మగ్రంధాలు, మనుస్మృతి, నీతిశాస్త్రం తప్ప మిగతా కాల్పనిక గ్రంధాలు, రచన మొత్తం పుక్కిట పురాణాలుగానే చెప్పాలి. అయితే మూలం రచనల కన్నా యీ కాల్పనిక రచనలే అత్యంతాద్బుతాలుగా వుంటాయి. అందర్నీ అలరిస్తాయి, వీటినే ప్రామాణికాలని భావించరాదు. యేలనన భోజనంలో వాడుకునే మిరపకాయ బజ్జీల వంటివి. తినడానికి ఎంతో రుచిగా వున్నా, మితిమీరితే ప్రమాదాలని సృష్టిస్తాయి. అయినా యీ మిరపకాయల్ని కాస్త కొరికి చూడండి. తస్మాత్ జాగ్రత్త.© 2017,www.logili.com All Rights Reserved.