ద్వితీయ ప్రపంచ యుద్ధ సమయంలో జెకొ స్లొవేకియాకు చెందిన కమ్యూనిస్టు పాత్రికేయుడు జూలియస్ ప్యూజిక్ నాజీ కాన్ సెంట్రేషన్ క్యాంప్ లో ఎదుర్కొన్న భయంకర అనుభవాలకు అక్షర రూపం ఇది. దారుణమైన చిత్రహింసలను భరిస్తూ, మరణానికి అంచున ఉంటూ సైతం ఆయన తోటి ఖైదీలలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఎలా ప్రయత్నించారో తెలుపుతుంది ఈ రచన.
ద్వితీయ ప్రపంచ యుద్ధ సమయంలో జెకొ స్లొవేకియాకు చెందిన కమ్యూనిస్టు పాత్రికేయుడు జూలియస్ ప్యూజిక్ నాజీ కాన్ సెంట్రేషన్ క్యాంప్ లో ఎదుర్కొన్న భయంకర అనుభవాలకు అక్షర రూపం ఇది. దారుణమైన చిత్రహింసలను భరిస్తూ, మరణానికి అంచున ఉంటూ సైతం ఆయన తోటి ఖైదీలలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఎలా ప్రయత్నించారో తెలుపుతుంది ఈ రచన.© 2017,www.logili.com All Rights Reserved.