బాల రామలింగం జీవితం అతి ప్రాచీనమైనది. చిన్నప్పుడే తండ్రి మరణించాడు. మేనమామ తన స్వగ్రామమైన తెనాలి తీసుకువచ్చాడు. తెనాలి చేరుకున్న రామలింగం తన మేనమామ పెంపకంలో పెరిగాడు. తల్లి చాలా గారాబంగా చూసేది. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేయాలని ప్రయత్నించింది.
కాని రామలింగం ఆకతాయిగా తిరిగేవాడు. పాఠశాలకు వెళ్ళేవాడు కాదు. తన ఈడు పిల్లలతో ఆట పాటలలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఎవరూ దొరకనప్పుడు అడవులు పట్టి తిరుగుతూ ఉండేవాడు. తల్లి, మేనమామ రామలింగాన్ని దారికి తీసుకు రావాలని ఎంతో ప్రయత్నించారు. తల్లి ఎందరో దేవుళ్ళకు మొక్కుకునేది. అవన్ని బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. కాని రామలింగం మాత్రం మారలేదు.
అటువంటివాడు మరి పండితుడు, కవి ఎలా కాగలిగాడని మీకు అనుమానంగా ఉంది కదూ! దానికొక కధ ఉన్నది. ఆ కధ తెలుసుకోవాలంటే చదవండి "తెనాలి రామకృష్ణుని చమత్కార కధలు".
బాల రామలింగం జీవితం అతి ప్రాచీనమైనది. చిన్నప్పుడే తండ్రి మరణించాడు. మేనమామ తన స్వగ్రామమైన తెనాలి తీసుకువచ్చాడు. తెనాలి చేరుకున్న రామలింగం తన మేనమామ పెంపకంలో పెరిగాడు. తల్లి చాలా గారాబంగా చూసేది. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేయాలని ప్రయత్నించింది. కాని రామలింగం ఆకతాయిగా తిరిగేవాడు. పాఠశాలకు వెళ్ళేవాడు కాదు. తన ఈడు పిల్లలతో ఆట పాటలలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఎవరూ దొరకనప్పుడు అడవులు పట్టి తిరుగుతూ ఉండేవాడు. తల్లి, మేనమామ రామలింగాన్ని దారికి తీసుకు రావాలని ఎంతో ప్రయత్నించారు. తల్లి ఎందరో దేవుళ్ళకు మొక్కుకునేది. అవన్ని బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. కాని రామలింగం మాత్రం మారలేదు. అటువంటివాడు మరి పండితుడు, కవి ఎలా కాగలిగాడని మీకు అనుమానంగా ఉంది కదూ! దానికొక కధ ఉన్నది. ఆ కధ తెలుసుకోవాలంటే చదవండి "తెనాలి రామకృష్ణుని చమత్కార కధలు".© 2017,www.logili.com All Rights Reserved.