గుర్రుపెట్టి నోద్రపోతున్నాడు గంగారం. మందపాటి కంబళిని పాదాల దగ్గర్నించి తలదాకా ముసుగుపెట్టి, బెడ్ రూమ్ తలుపులన్నిటినీ గట్టిగా బంధించి, ఎట్టి పరిస్థితిలోనూ తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ గురకలు తీస్తున్నాడు. అతని రోజువారీ వ్యవహారాను ఆర్గనైజ్ చేయటానికి సెక్రటరీలు పాతికమంది పైనే ఉన్నారు. అలవాటు ప్రకారం వారందరూ తమ తమ మందీ మార్బలంతో బెడ్ రూమ్ కి ఎదురుగా ఉన్న విశాలమైన హాల్లో నిలబడి ఎదురు చూస్తున్నారు. కంచుతో పోతపోసిన విగ్రహాల మాదిరి కండలు తిరిగిన శరీరాలతో బెడ్ రూమ్ ద్వారానికి అటూ ఇటూ నిలుచుని ఉన్నారు ఇద్దరు బాడీ గార్డులు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మోరీ కొండల్లో పశువుల్ని మేపుకుంటూ ఉండేవాళ్ళు వారిద్దరూ... వట్టి చేతులతోనే నలభై కిలోల బరువుండే కొండరాల్లను పిండిపిండిగా కొట్టిపరేయగల బలవంతులు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

© 2017,www.logili.com All Rights Reserved.