Simhavalokanam

By Yespal (Author), Aluri Bhujangarao (Author)
Rs.275
Rs.275

Simhavalokanam
INR
VISHALA248
In Stock
275.0
Rs.275


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

భారత స్వాతంత్రం కోసం గుండె నెత్తురులు తర్పణ చేస్తూ ముందుకు సాగిన సాయుధ పోరాట గాధ

 

ఈనాటి యువతరానికి తెలియని అనేక అత్యద్బుత సాహస కృత్యాల తోను, రహస్యలతోను, నిండి ఉన్న ఈ గ్రంధం నేటి యువతరాన్ని ఎంతగానో ఉత్తేజ పరచగలదు.


           ఈ పుస్తకంలో ఆనాటి సామజిక పరిస్థితులూ , కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో అనుసరించిన దళారీ రాజకీయ విధానం , ప్రజల మనోభావాలు, విప్లవ సంఘ కర్యకలాపాలూ చాలా బాధ్యతాయుతంగా పాటకుడిని విసుగెత్తించకుండా యశ్ పాల్ ఒక నవలలాగా , ఆత్మ కధలాగా రాశారు. 

 

           కంపూటర్లు, టీవీలు, ఇతర వైజ్ఞానిక ప్రగతి - దోపిడీ స్వార్ధపర తత్వాల అధీనంలో వెర్రితలలు వేస్తూ సాధారణ ప్రజల్నే కాక మేధావుల్ని సహితం విభ్రమిప చేస్తున్న ప్రస్తుత స్థితి లో - నాటి విప్లవ వీర యోధులైన భగత్ సింగ్ , సుఖదేవ్, రాజగురు, చంద్ర శేఖర్ ఆజాద్, సలేగ్రాం శుక్లా మెదలుగా గలవారు దేశం కోసం , ప్రజల కోసం జాతి కోసం చేసిన త్యాగాలను, చూపిన సాహసాలను వినమ్రంగా మననం చేసుకోవడం - జాతి జీవన నాడి ని విప్లవోన్ముఖంగా ప్రభావితం చేయగలదు . 

భారత స్వాతంత్రం కోసం గుండె నెత్తురులు తర్పణ చేస్తూ ముందుకు సాగిన సాయుధ పోరాట గాధ   ఈనాటి యువతరానికి తెలియని అనేక అత్యద్బుత సాహస కృత్యాల తోను, రహస్యలతోను, నిండి ఉన్న ఈ గ్రంధం నేటి యువతరాన్ని ఎంతగానో ఉత్తేజ పరచగలదు.            ఈ పుస్తకంలో ఆనాటి సామజిక పరిస్థితులూ , కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో అనుసరించిన దళారీ రాజకీయ విధానం , ప్రజల మనోభావాలు, విప్లవ సంఘ కర్యకలాపాలూ చాలా బాధ్యతాయుతంగా పాటకుడిని విసుగెత్తించకుండా యశ్ పాల్ ఒక నవలలాగా , ఆత్మ కధలాగా రాశారు.               కంపూటర్లు, టీవీలు, ఇతర వైజ్ఞానిక ప్రగతి - దోపిడీ స్వార్ధపర తత్వాల అధీనంలో వెర్రితలలు వేస్తూ సాధారణ ప్రజల్నే కాక మేధావుల్ని సహితం విభ్రమిప చేస్తున్న ప్రస్తుత స్థితి లో - నాటి విప్లవ వీర యోధులైన భగత్ సింగ్ , సుఖదేవ్, రాజగురు, చంద్ర శేఖర్ ఆజాద్, సలేగ్రాం శుక్లా మెదలుగా గలవారు దేశం కోసం , ప్రజల కోసం జాతి కోసం చేసిన త్యాగాలను, చూపిన సాహసాలను వినమ్రంగా మననం చేసుకోవడం - జాతి జీవన నాడి ని విప్లవోన్ముఖంగా ప్రభావితం చేయగలదు . 

Features

  • : Simhavalokanam
  • : Yespal
  • : Vishalandra
  • : VISHALA248
  • : Paperback
  • : 509
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Simhavalokanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam