మనం ఒక రూపాయి సంపాదించగలిగితే ఆ రూపాయే నిన్ను ఉన్నత పథంలోనికి తీసుకెళ్తుంది. పరిశ్రమ నిర్వహించడానికి, చదువుకు ఏ మాత్రం సంబంధం లేదు. వ్యాపారానికైనా, లేదా పరిశ్రమ నిర్వహించాడికైనా చదువు కొంత మేరకు మాత్రమే అండ కాగలదు. అంతే! చదువు లేకపోయినా వ్యాపారంలో సక్సెస్ కావచ్చు.
గాంధీ గారు చెప్పినట్లు వ్యాపారవేత్తలు కస్టమర్ ను దేవుడుగా భావించాలి. అదేవిధంగా వ్యాపారం లేదా పరిశ్రమ అనేది కోట్ల రూపాయలు సంపాదించడానికి కాదు. వ్యాపారాన్ని కచ్చితంగా ప్రజలకు అవసరమైన రీతిలో చేస్తూ సాగుతుంటే డబ్బు ఆటోమేటిక్ గా అదే వస్తుంది.
ఎంత డబ్బు సంపాదిస్తే అంత సక్సెస్ అయినట్లు భావిస్తున్నారు. కానీ ఇది సరైంది కాదు. సక్సెస్ కూ డబ్బుకు సంబంధం లేదు. సక్సెస్ ఆత్మ సంతృప్తికి సంబందించిన అంశం.
అలా సక్సెస్ సాధించి, తమ వ్యాపారాలు లేదా పరిశ్రమల్లో నిలదొక్కుకుని, విజయపథంలో సాగిపోవాలనుకునే యువతకు జి.వి.యస్. వారు ప్రచురించిన ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రిస్ పుస్తకం ఒక గైడులా మార్గదర్శిలా పని చేసి వారిని తమ గమ్యానికి చేరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
-అంబికా కృష్ణ.
మనం ఒక రూపాయి సంపాదించగలిగితే ఆ రూపాయే నిన్ను ఉన్నత పథంలోనికి తీసుకెళ్తుంది. పరిశ్రమ నిర్వహించడానికి, చదువుకు ఏ మాత్రం సంబంధం లేదు. వ్యాపారానికైనా, లేదా పరిశ్రమ నిర్వహించాడికైనా చదువు కొంత మేరకు మాత్రమే అండ కాగలదు. అంతే! చదువు లేకపోయినా వ్యాపారంలో సక్సెస్ కావచ్చు. గాంధీ గారు చెప్పినట్లు వ్యాపారవేత్తలు కస్టమర్ ను దేవుడుగా భావించాలి. అదేవిధంగా వ్యాపారం లేదా పరిశ్రమ అనేది కోట్ల రూపాయలు సంపాదించడానికి కాదు. వ్యాపారాన్ని కచ్చితంగా ప్రజలకు అవసరమైన రీతిలో చేస్తూ సాగుతుంటే డబ్బు ఆటోమేటిక్ గా అదే వస్తుంది. ఎంత డబ్బు సంపాదిస్తే అంత సక్సెస్ అయినట్లు భావిస్తున్నారు. కానీ ఇది సరైంది కాదు. సక్సెస్ కూ డబ్బుకు సంబంధం లేదు. సక్సెస్ ఆత్మ సంతృప్తికి సంబందించిన అంశం. అలా సక్సెస్ సాధించి, తమ వ్యాపారాలు లేదా పరిశ్రమల్లో నిలదొక్కుకుని, విజయపథంలో సాగిపోవాలనుకునే యువతకు జి.వి.యస్. వారు ప్రచురించిన ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రిస్ పుస్తకం ఒక గైడులా మార్గదర్శిలా పని చేసి వారిని తమ గమ్యానికి చేరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -అంబికా కృష్ణ.
© 2017,www.logili.com All Rights Reserved.