బ్రహ్మమనునది. సత్యం, ఇది అనునిత్యం, బ్రహ్మానికి శక్తికీ బేధము లేదని తెలుసుకో వలయును. ప్రత్యుత్పత్తి సమయముననే ఈ బేధము కనిపించును. వేదాంతపరంగా బ్రహ్మమునే, శాక్తేయులుగా శక్తిగా తలుస్తారు.
దేవతారూపాలయిన విగ్రహములను పూజించుట అర్చన. మంత్రాధీనమునందు దైవశక్తి నిండి ఉంటుంది. మంత్రమనేది యంత్రమునందు సిద్ధిపరచబడి వుంటుంది. మంత్రం బిజాక్షరసంపుటి. బీజాక్షరం దైవము యొక్క సమ్మోహన ప్రాణశక్తి.
సిద్ధి మంత్రాల కొరకు యంత్రాలను నిర్మించుకొనడం సంభవించింది. తంత్రమనేది భగవంతుని ప్రసన్నతకు తోడ్పాటునిస్తుంది. ఆనందానికి ప్రతిరూపమే రసయోగముగా తెలియవలయును. ఇదే ఆత్మానంద యోగము.
మంత్ర శాస్త్రమును ఎంతో నియమనిష్టలతో, ఏకాగ్రతమైన తపస్సుతో, నిర్మల మనస్సుతో, దృష్టికేంద్రీకరణతో సాధించుకొగలము. ఇలా సాధించిన మహామహులు యిచ్చిన మహిమాన్విత యంత్ర మంత్రతంత్రములు వాటిలో కొన్ని శ్రీచక్ర యంత్ర మహిమ, శ్రీ స్వర్ణాకర్షణ భైరవ మహా యంత్రం. శ్రీ యంత్రము, శ్రీ గాయత్రీ మహాయంత్రము. శ్రీ సుదర్శన మహా చక్రయంత్రము, శ్రీ స్వయంవరాకళా మహా యంత్రము, శ్రీ పంచముఖి మహా యంత్రము, శ్రీ ఉచ్చిష్ట చాండాలీ మహా యంత్రము. ఇంకా ఎన్నో పొందుపరచిన గ్రంధము ఇది.
బ్రహ్మమనునది. సత్యం, ఇది అనునిత్యం, బ్రహ్మానికి శక్తికీ బేధము లేదని తెలుసుకో వలయును. ప్రత్యుత్పత్తి సమయముననే ఈ బేధము కనిపించును. వేదాంతపరంగా బ్రహ్మమునే, శాక్తేయులుగా శక్తిగా తలుస్తారు. దేవతారూపాలయిన విగ్రహములను పూజించుట అర్చన. మంత్రాధీనమునందు దైవశక్తి నిండి ఉంటుంది. మంత్రమనేది యంత్రమునందు సిద్ధిపరచబడి వుంటుంది. మంత్రం బిజాక్షరసంపుటి. బీజాక్షరం దైవము యొక్క సమ్మోహన ప్రాణశక్తి. సిద్ధి మంత్రాల కొరకు యంత్రాలను నిర్మించుకొనడం సంభవించింది. తంత్రమనేది భగవంతుని ప్రసన్నతకు తోడ్పాటునిస్తుంది. ఆనందానికి ప్రతిరూపమే రసయోగముగా తెలియవలయును. ఇదే ఆత్మానంద యోగము. మంత్ర శాస్త్రమును ఎంతో నియమనిష్టలతో, ఏకాగ్రతమైన తపస్సుతో, నిర్మల మనస్సుతో, దృష్టికేంద్రీకరణతో సాధించుకొగలము. ఇలా సాధించిన మహామహులు యిచ్చిన మహిమాన్విత యంత్ర మంత్రతంత్రములు వాటిలో కొన్ని శ్రీచక్ర యంత్ర మహిమ, శ్రీ స్వర్ణాకర్షణ భైరవ మహా యంత్రం. శ్రీ యంత్రము, శ్రీ గాయత్రీ మహాయంత్రము. శ్రీ సుదర్శన మహా చక్రయంత్రము, శ్రీ స్వయంవరాకళా మహా యంత్రము, శ్రీ పంచముఖి మహా యంత్రము, శ్రీ ఉచ్చిష్ట చాండాలీ మహా యంత్రము. ఇంకా ఎన్నో పొందుపరచిన గ్రంధము ఇది.super
© 2017,www.logili.com All Rights Reserved.