ఇది నేను పిల్లలకోసం రాసిన కధల పుస్తకం. చిన్న పిల్లల కోసం రాయడం నాకు మహా ఇష్టం. సామెతలు జీవితపు సారాంశమని నా నమ్మకం. ఈ పుస్తకాలు రాస్తూ, కధలు ఊహా లోకాల్లోనించి ఊడి పదవు - సునిశిత పరిశీలనలోనుండే వస్తాయి అని గ్రహించాను. ఈ ఉదంతాలకు దేశ, ప్రాంతీయ, జాతి బేధాలు వుండవు. ఇవి సర్వవ్యాపితం. ఈ కధలు చిన్న, పెద్ద అందరినీ తప్పక అలరిస్తాయని కోరుకుంటున్నాను.
- సుధామూర్తి
ఇది నేను పిల్లలకోసం రాసిన కధల పుస్తకం. చిన్న పిల్లల కోసం రాయడం నాకు మహా ఇష్టం. సామెతలు జీవితపు సారాంశమని నా నమ్మకం. ఈ పుస్తకాలు రాస్తూ, కధలు ఊహా లోకాల్లోనించి ఊడి పదవు - సునిశిత పరిశీలనలోనుండే వస్తాయి అని గ్రహించాను. ఈ ఉదంతాలకు దేశ, ప్రాంతీయ, జాతి బేధాలు వుండవు. ఇవి సర్వవ్యాపితం. ఈ కధలు చిన్న, పెద్ద అందరినీ తప్పక అలరిస్తాయని కోరుకుంటున్నాను. - సుధామూర్తి© 2017,www.logili.com All Rights Reserved.