'సూక్ష్మశరీరయానం' అనే ఈ గ్రంధరాజం వెరా స్టాన్ లీ ఆలర్డ్ విరచితమైన ఆధ్యాత్మిక సంపుటి సనాతన ప్రజ్ఞ గురించి వ్రాసే రచయితల్లో అత్యంత పాఠకాదరణ పొందిన వాళ్ళలో ఆవిడ ఒకరు! యుద్ధకాలంలోని ఒక ఎస్సెక్స్ గ్రామపు ప్రకాశవంతమైన నేపధ్యంలో వున్న ఈ పుస్తకం. రచయిత్రి ఇతర రచనలను చదివిన పాఠకుల చేత మాత్రమే కాకుండా, మొట్ట మొదటిసారిగా చదవుతున్న పాఠకుల చేత కూడా స్వాగతించబడుతుంది.
ఈ పుస్తకపు పరిచయ వాక్యాల్లో రచయిత్రి అడుగుతుంది. మన సౌరమండలం నుంచి, మరి దాని వెలుపలి నుంచి వచ్చే వివిధ తరంగదైర్య్హాలకు మన మనస్సులను అనుసంధానించడం మనం నేర్చుకోగలమా.. మనం నేర్చుకుంటామా? ఎందుకు నేర్చుకోలేము? అలాంటి సిద్ధి కోసం ఇంకా అందుబాటులో లేని ఒక ప్రత్యేక శిక్షణ అనేది తప్పనిసరి అవుతుంది.. కానీ ఒకవేళ అలాంటి శిక్షణ అందుబాటులో ఉంటే? ఈ పుస్తకంలో సరిగ్గా అలాంటి ఓ అనుభవమే అభివర్ణించబడింది.. మరి జీవితం పట్ల రచయిత్రి వైఖరిని అది ఎలా ప్రభావితం చేసింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది.
- వెరా స్టాన్ లీ ఆల్డర్
'సూక్ష్మశరీరయానం' అనే ఈ గ్రంధరాజం వెరా స్టాన్ లీ ఆలర్డ్ విరచితమైన ఆధ్యాత్మిక సంపుటి సనాతన ప్రజ్ఞ గురించి వ్రాసే రచయితల్లో అత్యంత పాఠకాదరణ పొందిన వాళ్ళలో ఆవిడ ఒకరు! యుద్ధకాలంలోని ఒక ఎస్సెక్స్ గ్రామపు ప్రకాశవంతమైన నేపధ్యంలో వున్న ఈ పుస్తకం. రచయిత్రి ఇతర రచనలను చదివిన పాఠకుల చేత మాత్రమే కాకుండా, మొట్ట మొదటిసారిగా చదవుతున్న పాఠకుల చేత కూడా స్వాగతించబడుతుంది. ఈ పుస్తకపు పరిచయ వాక్యాల్లో రచయిత్రి అడుగుతుంది. మన సౌరమండలం నుంచి, మరి దాని వెలుపలి నుంచి వచ్చే వివిధ తరంగదైర్య్హాలకు మన మనస్సులను అనుసంధానించడం మనం నేర్చుకోగలమా.. మనం నేర్చుకుంటామా? ఎందుకు నేర్చుకోలేము? అలాంటి సిద్ధి కోసం ఇంకా అందుబాటులో లేని ఒక ప్రత్యేక శిక్షణ అనేది తప్పనిసరి అవుతుంది.. కానీ ఒకవేళ అలాంటి శిక్షణ అందుబాటులో ఉంటే? ఈ పుస్తకంలో సరిగ్గా అలాంటి ఓ అనుభవమే అభివర్ణించబడింది.. మరి జీవితం పట్ల రచయిత్రి వైఖరిని అది ఎలా ప్రభావితం చేసింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. - వెరా స్టాన్ లీ ఆల్డర్
© 2017,www.logili.com All Rights Reserved.