వేగుచుక్క గ్రంధమాల స్థాపన మొదులుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది తాపీ ధర్మారావు.
వీరి రచనల్లో 'దేవాలయాల మీద బూతు బొమ్మ లెందుకు?, 'పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు' - మూడనమ్మకాల్ని పటాపంచలు చేసి గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంధాలు.
తాతాజీ గారి 'ఇనుప కచ్చడాలు', 'రాలు - రప్పలు', 'పాతపాళీ', 'కొత్తపాళీ', 'మబ్బుతెరలు', 'అవన్నీ నీ కళ్ళేనా?', 'ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ', 'సాహిత్య మోర్మోరాలు', 'విలాసార్జునం' - గ్రంధాలు తెలుగు పాఠకులకు చిరపరిచితాలే.
- తాపి ధర్మారావు
వేగుచుక్క గ్రంధమాల స్థాపన మొదులుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది తాపీ ధర్మారావు. వీరి రచనల్లో 'దేవాలయాల మీద బూతు బొమ్మ లెందుకు?, 'పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు' - మూడనమ్మకాల్ని పటాపంచలు చేసి గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంధాలు. తాతాజీ గారి 'ఇనుప కచ్చడాలు', 'రాలు - రప్పలు', 'పాతపాళీ', 'కొత్తపాళీ', 'మబ్బుతెరలు', 'అవన్నీ నీ కళ్ళేనా?', 'ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ', 'సాహిత్య మోర్మోరాలు', 'విలాసార్జునం' - గ్రంధాలు తెలుగు పాఠకులకు చిరపరిచితాలే. - తాపి ధర్మారావు© 2017,www.logili.com All Rights Reserved.