ఇది తెలుగు కధ. ఇది తెలుగు కదల కధ.
తెలుగు కధల తీరుతెన్నుల గురించి, పరిణామం గురించి వివరించే ఈ పుస్తకం పాటకులకు, ఔత్సాహిక కదారచయితలకు ఒక విజ్ఞాన సర్వస్వంగా వుండాలని మేము అకాంక్షించాము. తదనుగుణంగా 1974 లో "తెలుగు కధ" పేరుతో ఆరుగురు ప్రసిద్దులయిన కధారచయితలు- కధా విమర్శకులతో " ఆంధ్ర సారస్వత సమితి" ఈ గ్రంధాన్ని వెలువరించింది.
నిజానికి 39 సంవత్సరాల క్రితం మొదటి ముద్రణ పొందింది. ఆనాటి వరకు వెలువడిన తెలుగు కధలపైన చేసిన అధ్యయన సమీక్ష అయినా, ఈనాటికి ఆ అధ్యయనాంశాలు శిరోధార్యంగానే వున్నాయి. ఇప్పటికీ ఆ అంశాలను పరిశీలించి పునశ్చరణం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించాల్సి వస్తోంది. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలలో ఇది నాల్గవ ముద్రణ పొందడమే యిందుకు సాక్షం.
ఇది తెలుగు కధ. ఇది తెలుగు కదల కధ. తెలుగు కధల తీరుతెన్నుల గురించి, పరిణామం గురించి వివరించే ఈ పుస్తకం పాటకులకు, ఔత్సాహిక కదారచయితలకు ఒక విజ్ఞాన సర్వస్వంగా వుండాలని మేము అకాంక్షించాము. తదనుగుణంగా 1974 లో "తెలుగు కధ" పేరుతో ఆరుగురు ప్రసిద్దులయిన కధారచయితలు- కధా విమర్శకులతో " ఆంధ్ర సారస్వత సమితి" ఈ గ్రంధాన్ని వెలువరించింది. నిజానికి 39 సంవత్సరాల క్రితం మొదటి ముద్రణ పొందింది. ఆనాటి వరకు వెలువడిన తెలుగు కధలపైన చేసిన అధ్యయన సమీక్ష అయినా, ఈనాటికి ఆ అధ్యయనాంశాలు శిరోధార్యంగానే వున్నాయి. ఇప్పటికీ ఆ అంశాలను పరిశీలించి పునశ్చరణం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించాల్సి వస్తోంది. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలలో ఇది నాల్గవ ముద్రణ పొందడమే యిందుకు సాక్షం.© 2017,www.logili.com All Rights Reserved.