తన్మయ ధూళి ప్రతిభా సత్పతి తెలుగు అనువాదం : ఎన్.గోపిసాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన కవితా సంపుటి ప్రతిభా సత్పతి రచించిన ‘తన్మయ ధూళి’ కవితా సంపుటి ౨౦౧౧ లో సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన గ్రంధం. దానికి తెలుగు అనువాదం. ఇందులో కవితలు మానవ అస్తిత్వాన్ని గురించిన ఆధ్యాత్మిక అనుభవాలను ప్రతిబింబిస్తాయి. ఆమె దృష్తి లో ఈ అస్తిత్వం తన్మయింప జేసే మంత్ర ధూళిలాంటిది. ఈ కవితల్లోని అంతర్గయ, విశిష్టమైన అభివ్యక్తి పాటక హృదయాలను స్పృశిస్తుంది. కవయిత్రి వాడిన భావ చిత్రాలు సరికోత్తవి. కవితలన్నీ ఆత్మాశ్రయ రీతిలో సాగుతాయి.ఎన్.గోపి గారి ‘నానీలు’ అని వేరు సృష్టించిన కవితారూపం ఒక ట్రెండ్ సెట్టర్ గా స్థిరపడినది.జ్ఞాపకానికి రూపముంటే నా ముందునుంచిమెడపట్టుకొనిగెంటేసి ఉండేదాన్ని.తన్మయ ధూళి ప్రతిభా సత్పతి తెలుగు అనువాదం : ఎన్.గోపిసాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన కవితా సంపుటి ప్రతిభా సత్పతి రచించిన ‘తన్మయ ధూళి’ కవితా సంపుటి ౨౦౧౧ లో సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన గ్రంధం. దానికి తెలుగు అనువాదం. ఇందులో కవితలు మానవ అస్తిత్వాన్ని గురించిన ఆధ్యాత్మిక అనుభవాలను ప్రతిబింబిస్తాయి. ఆమె దృష్తి లో ఈ అస్తిత్వం తన్మయింప జేసే మంత్ర ధూళిలాంటిది. ఈ కవితల్లోని అంతర్గయ, విశిష్టమైన అభివ్యక్తి పాటక హృదయాలను స్పృశిస్తుంది. కవయిత్రి వాడిన భావ చిత్రాలు సరికోత్తవి. కవితలన్నీ ఆత్మాశ్రయ రీతిలో సాగుతాయి.ఎన్.గోపి గారి ‘నానీలు’ అని వేరు సృష్టించిన కవితారూపం ఒక ట్రెండ్ సెట్టర్ గా స్థిరపడినది. జ్ఞాపకానికి రూపముంటే నా ముందునుంచిమెడపట్టుకొనిగెంటేసి ఉండేదాన్ని.