Thvamevaham

By Aarudra (Author)
Rs.35
Rs.35

Thvamevaham
INR
VISHALDAA2
Out Of Stock
35.0
Rs.35
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

త్వమేవాహం 

 

నువ్వు ఎక్కదలుచుకున్న రైలు 

ఎప్పుడు ఒక జీవితకాలం లేటు 

ఏళ్ళు పూల్లు నిరీక్షింలేక

ఎక్కేస్తావేదో ఒక బండి 

నీ ఆదర్శాల లగేజి 

ఎక్సేసంటాడు  టి . ఐ . సి . 

నీ ఈప్సితాల ట్రంకు పెట్లు 

కలల బ్రేకులో పారేయాలి 

నువ్వు తెచ్చుకున్నవన్ని  

ఎక్కించీ లోపున 

కదిలిపోతుంది బండి 

అందుకే అందులో కొన్ని నీ అభిమాన హీరోల దగ్గరే 

ఒదిలెయ్య్ 

నువ్వు వెల్లదలుచుకొన్న ఊరు 

నువ్వు బతికుండగా చేరదా రైలు 

దేవుడా ! ఇంత చేసావా అని 

ఉన్న ఉళ్లొనె ఉండు ! 

 

 

నీటి గడియారం ... ఆరుద్ర 

 

"త్వమేవాహం - వేదనాశకలం - తధాస్తు" తర్వాత చేరిన "ఆవాహన"లతో కూడిన ఈ కావ్యంలో తెలుగు సాహిత్యంలోని ప్రాచీన కవితా రూప శిల్పమే గాక,ఆధునిక పాశ్చ్యాత కవితా సంపర్కంవల్ల అనేకానేక విన్నూత ప్రక్రియలు,ఆలోచనా ధోరణులు,చిత్రణలు, చమక్కులు ఎన్నోన్నో కనిపిస్తాయి."కొరకరాని కొయ్య"గా కొంతమంది పైకి కనిపించే ఈ కావ్యం మ్రిండుగు పడిన కొలది తియ్యటి తేనెల తేన్పులు వస్తుంటాయి. మేధస్సు పని చేసిన కొలదీ ఆరుద్ర ఈ కావ్యంలో పొందిన మహోద్రేకంతో ఆవేశంతో పాతకుడు తాదాత్మ్యం పొందుతాడు. అంతకన్నా కవి ఆశించవలసినదేమున్నది?

                                                                                                              ......తుమ్మల వెంకట రామయ్య 

 
త్వమేవాహం    నువ్వు ఎక్కదలుచుకున్న రైలు  ఎప్పుడు ఒక జీవితకాలం లేటు  ఏళ్ళు పూల్లు నిరీక్షింలేక ఎక్కేస్తావేదో ఒక బండి  నీ ఆదర్శాల లగేజి  ఎక్సేసంటాడు  టి . ఐ . సి .  నీ ఈప్సితాల ట్రంకు పెట్లు  కలల బ్రేకులో పారేయాలి  నువ్వు తెచ్చుకున్నవన్ని   ఎక్కించీ లోపున  కదిలిపోతుంది బండి  అందుకే అందులో కొన్ని నీ అభిమాన హీరోల దగ్గరే  ఒదిలెయ్య్  నువ్వు వెల్లదలుచుకొన్న ఊరు  నువ్వు బతికుండగా చేరదా రైలు  దేవుడా ! ఇంత చేసావా అని  ఉన్న ఉళ్లొనె ఉండు !      నీటి గడియారం ... ఆరుద్ర    "త్వమేవాహం - వేదనాశకలం - తధాస్తు" తర్వాత చేరిన "ఆవాహన"లతో కూడిన ఈ కావ్యంలో తెలుగు సాహిత్యంలోని ప్రాచీన కవితా రూప శిల్పమే గాక,ఆధునిక పాశ్చ్యాత కవితా సంపర్కంవల్ల అనేకానేక విన్నూత ప్రక్రియలు,ఆలోచనా ధోరణులు,చిత్రణలు, చమక్కులు ఎన్నోన్నో కనిపిస్తాయి."కొరకరాని కొయ్య"గా కొంతమంది పైకి కనిపించే ఈ కావ్యం మ్రిండుగు పడిన కొలది తియ్యటి తేనెల తేన్పులు వస్తుంటాయి. మేధస్సు పని చేసిన కొలదీ ఆరుద్ర ఈ కావ్యంలో పొందిన మహోద్రేకంతో ఆవేశంతో పాతకుడు తాదాత్మ్యం పొందుతాడు. అంతకన్నా కవి ఆశించవలసినదేమున్నది?                                                                                                               ......తుమ్మల వెంకట రామయ్య   

Features

  • : Thvamevaham
  • : Aarudra
  • : Vishalandra
  • : VISHALDAA2
  • : Paperback
  • : 133
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Thvamevaham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam