మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనది టైమ్ మేనేజ్ మెంట్.
కాలంతో పోటిపడి పరుగులు తీసే మనస్తత్వం మీకు లేకపోతె, మీరు వెనుకబడిపోవడం ఖాయం! విదేశాల వారిని గొప్ప 'పంక్చువల్ మేనర్స్' గల వారంటూ మెచ్చుకొనే విశాల హృదయం మనకుంటే చాలదు!
మనం అలా ఎందుకు కాకూడదు?.... అని ఆలోచించడమే టైం మేనేజ్ మెంట్ కు తొలి పునాది. ఇందులో సంకలనం చేయబడిన సమస్త అంశాలూ ఈ దిశగా ఆలోచించి కూర్చినవే!
- కార్తికేయన్
మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనది టైమ్ మేనేజ్ మెంట్. కాలంతో పోటిపడి పరుగులు తీసే మనస్తత్వం మీకు లేకపోతె, మీరు వెనుకబడిపోవడం ఖాయం! విదేశాల వారిని గొప్ప 'పంక్చువల్ మేనర్స్' గల వారంటూ మెచ్చుకొనే విశాల హృదయం మనకుంటే చాలదు! మనం అలా ఎందుకు కాకూడదు?.... అని ఆలోచించడమే టైం మేనేజ్ మెంట్ కు తొలి పునాది. ఇందులో సంకలనం చేయబడిన సమస్త అంశాలూ ఈ దిశగా ఆలోచించి కూర్చినవే! - కార్తికేయన్© 2017,www.logili.com All Rights Reserved.