వర్ణనా నిపుణుడు కవి
మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.
రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది.
మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి.
ఇందులో
వైశ్యులు,
శూద్రులు,
పుష్పలావికలు,
శాలిపాలికలు,
హలికులు,
సస్య వర్ణనము,
సాలభంజికలు,
ఏనుగులు,
గుఱ్ఱములు,
వీరభటులు,
వేశ్యలు-విటులు,
వనవర్ణనము,
కీర్తి,
రాజ్యపాలనము వర్ణించబడినాయి.
వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది. మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి. ఇందులో వైశ్యులు, శూద్రులు, పుష్పలావికలు, శాలిపాలికలు, హలికులు, సస్య వర్ణనము, సాలభంజికలు, ఏనుగులు, గుఱ్ఱములు, వీరభటులు, వేశ్యలు-విటులు, వనవర్ణనము, కీర్తి, రాజ్యపాలనము వర్ణించబడినాయి.© 2017,www.logili.com All Rights Reserved.