వర్ణనా నిపుణుడు కవి
మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.
రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది.
మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి.
ఇందులో
త్రేతా, కృత, కలియుగములు
అనాగత మన్వంతరాలు
సత్యము - అసత్యము
సజ్జన పద్ధతి - దుర్జన పద్ధతి
వర్షర్తువు
శరదృతువు
హేమంతర్తువు
శిశిరర్తువు
శ్రీ ధర్మములు - స్త్రీ శుద్దాంతవాసము - స్త్రీ విద్య
పరబ్రహ్మము - విగ్రహారాధన నిరసనము
ఎకేస్వరోపాసనము - స్త్రీ పునర్వివాహ ప్రశంస
వనవాస నిరసనము - జాతి ఖేదము వర్ణించబడినాయి.
వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది. మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి. ఇందులో త్రేతా, కృత, కలియుగములు అనాగత మన్వంతరాలు సత్యము - అసత్యము సజ్జన పద్ధతి - దుర్జన పద్ధతి వర్షర్తువు శరదృతువు హేమంతర్తువు శిశిరర్తువు శ్రీ ధర్మములు - స్త్రీ శుద్దాంతవాసము - స్త్రీ విద్య పరబ్రహ్మము - విగ్రహారాధన నిరసనము ఎకేస్వరోపాసనము - స్త్రీ పునర్వివాహ ప్రశంస వనవాస నిరసనము - జాతి ఖేదము వర్ణించబడినాయి.© 2017,www.logili.com All Rights Reserved.