భారతీయ ఆచార వ్యవహారాలలో దాగివున్న శాస్త్రీయత
ప్రతీ భారతీయుడు తప్పక చదువవలసిన గొప్ప గ్రంధం
తాటి ఆకులపై ప్రాచీన ఋషులు లిఖించిన శాస్త్రీయమైన అనేక శాస్త్రాలనే తాళపత్ర గ్రంధాలు అని అంటారు.ఈ పత్రాలు కాలగమనంలో చెడిపోకుండా కొన్ని రసాయనాలను వాటిపై వాడేవారు. అలా రక్షించబడిన తాళపత్రాలే తరం తరువాత తరంవారికి అందించబడినాయి. ఈ గ్రంధాలలో అనేక సుబోధలు, ఆచార వ్యవహారాలు, భారతీయ శాస్త్రీయ సంప్రదాయం వివరింపబదడినాయి.
ఈ గ్రంధంలో సైతం అలాంటి అనేక విషయాలు, భారతీయ విశ్వాసాలు, నమ్మకాలు ఆధునిక శాస్త్రీయతను దృష్టిలో పెట్టుకుని వివరించడం జరిగింది. కాబట్టి ఈ గ్రంధం పేరుకూడా 'తాళపత్రం' అని పెట్టడం జరిగింది. అంగ్లమూలాన్ని ఆధారంగా చేసుకొని భారతీయ అనేక భాషలలోకి ఈ 'తాళపత్రం' అనే గ్రంధం అనువదింపబడి గొప్ప గ్రంధంగా జనాదరణ పొందింది. భారతీయ శాస్త్రీయ-విశ్వాసాలను ప్రపంచ ప్రజలకు కూడా అందించాలనే కుతూహల కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా మన దేశంలోని అనేక నమ్మకాలు మూఢ నమ్మకాలు కావని, వాటిని నేటి ఆధునికులు అర్ధం చేసుకోవడంలో తేడా వచ్చిందని ఈ గ్రంధం వివరిస్తుంది.
భారతీయ ఆచార వ్యవహారాలలో దాగివున్న శాస్త్రీయత ప్రతీ భారతీయుడు తప్పక చదువవలసిన గొప్ప గ్రంధం తాటి ఆకులపై ప్రాచీన ఋషులు లిఖించిన శాస్త్రీయమైన అనేక శాస్త్రాలనే తాళపత్ర గ్రంధాలు అని అంటారు.ఈ పత్రాలు కాలగమనంలో చెడిపోకుండా కొన్ని రసాయనాలను వాటిపై వాడేవారు. అలా రక్షించబడిన తాళపత్రాలే తరం తరువాత తరంవారికి అందించబడినాయి. ఈ గ్రంధాలలో అనేక సుబోధలు, ఆచార వ్యవహారాలు, భారతీయ శాస్త్రీయ సంప్రదాయం వివరింపబదడినాయి. ఈ గ్రంధంలో సైతం అలాంటి అనేక విషయాలు, భారతీయ విశ్వాసాలు, నమ్మకాలు ఆధునిక శాస్త్రీయతను దృష్టిలో పెట్టుకుని వివరించడం జరిగింది. కాబట్టి ఈ గ్రంధం పేరుకూడా 'తాళపత్రం' అని పెట్టడం జరిగింది. అంగ్లమూలాన్ని ఆధారంగా చేసుకొని భారతీయ అనేక భాషలలోకి ఈ 'తాళపత్రం' అనే గ్రంధం అనువదింపబడి గొప్ప గ్రంధంగా జనాదరణ పొందింది. భారతీయ శాస్త్రీయ-విశ్వాసాలను ప్రపంచ ప్రజలకు కూడా అందించాలనే కుతూహల కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా మన దేశంలోని అనేక నమ్మకాలు మూఢ నమ్మకాలు కావని, వాటిని నేటి ఆధునికులు అర్ధం చేసుకోవడంలో తేడా వచ్చిందని ఈ గ్రంధం వివరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.