సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్సూరెన్సుపై వివరంగా తెలుగులో వెలువడుతున్న పుస్తకం.
ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియజెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగిన
అద్భుతమైన పుస్తకం.
ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పుస్తకంలో మీరు ఆర్ధిక పరమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని తీర్చుకోవడానికి చక్కని ప్రణాళిక బద్దంగా మీ ఇన్వెస్ట్ మెంట్ ఏ విధంగా చేయాలో వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో ప్రణాళిక బద్దంగా ఇన్వెస్ట్ చేయడం వలన మంచి రాబడి ఏ విధంగా వస్తుందో తెలియజేయడం జరిగినది. మీరు ఈ పుస్తకాన్ని చదవడం వలన ఆర్ధికాంశాలపై మంచి పట్టు సాధించవచ్చు. ఆర్ధిక విషయాలపై అవగాహన ఉండి సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేయడం వలన ఆర్ధికంగా ఉన్నత స్థితికి ఎదగడం చాలా సులభం. మీరు మీ సంపాదన ప్రారంభం అయిన తొలినాళ్ళలోనే మీరు క్రమపద్దతిలో ఇన్వెస్ట్ చేయడం వలన దీర్ఘకాలంలో మంచి రాబడి ఏ విధంగా అందుకోవచ్చో వివరించడం జరిగినది. ఈ విధంగా ఆర్ధిక విషయాల పట్ల పూర్తి అవగాహన కలుగజేసే ఇలాంటి పుస్తకం ఇంతవరకు మనకు అందుబాటులో లేదు అని చెప్పవచ్చు. ఈ పుస్తకం వలన ఆ లోటు ఇప్పుడు లేదు.
- ఏ. శేషు
TV 5 స్టాక్ మార్కెట్ అనలిస్ట్
అండ్ హెడ్ SFLS
సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్సూరెన్సుపై వివరంగా తెలుగులో వెలువడుతున్న పుస్తకం. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియజెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగిన అద్భుతమైన పుస్తకం. ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పుస్తకంలో మీరు ఆర్ధిక పరమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని తీర్చుకోవడానికి చక్కని ప్రణాళిక బద్దంగా మీ ఇన్వెస్ట్ మెంట్ ఏ విధంగా చేయాలో వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో ప్రణాళిక బద్దంగా ఇన్వెస్ట్ చేయడం వలన మంచి రాబడి ఏ విధంగా వస్తుందో తెలియజేయడం జరిగినది. మీరు ఈ పుస్తకాన్ని చదవడం వలన ఆర్ధికాంశాలపై మంచి పట్టు సాధించవచ్చు. ఆర్ధిక విషయాలపై అవగాహన ఉండి సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేయడం వలన ఆర్ధికంగా ఉన్నత స్థితికి ఎదగడం చాలా సులభం. మీరు మీ సంపాదన ప్రారంభం అయిన తొలినాళ్ళలోనే మీరు క్రమపద్దతిలో ఇన్వెస్ట్ చేయడం వలన దీర్ఘకాలంలో మంచి రాబడి ఏ విధంగా అందుకోవచ్చో వివరించడం జరిగినది. ఈ విధంగా ఆర్ధిక విషయాల పట్ల పూర్తి అవగాహన కలుగజేసే ఇలాంటి పుస్తకం ఇంతవరకు మనకు అందుబాటులో లేదు అని చెప్పవచ్చు. ఈ పుస్తకం వలన ఆ లోటు ఇప్పుడు లేదు. - ఏ. శేషు TV 5 స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ హెడ్ SFLS© 2017,www.logili.com All Rights Reserved.