The Jungle Book

Rs.100
Rs.100

The Jungle Book
INR
NVRTNA0215
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఆహ్లాదకరమైన సాయంత్రపు వేళ, ఏడు గంటల సమయంలో సియోనీ కొండలపై తండ్రి తోడేలు పగటి విశ్రాంతి నుండి మేల్కొని, శరీరాన్నంతటినీ గోళ్ళతో శుభ్రం చేసుకుని, గట్టిగా ఆవులించి కాళ్ళను ఒకదాని తరువాత ఒకటి సాగాదీసుకుని నిద్రమత్తును ఒదిలించుకుంది. తల్లి తోడేలు అరుస్తున్న నాలుగు తోడేళ్ళ కూనలను పొడవైన ముక్కుతో ప్రేమగా దగ్గరకు తీసుకుంది. తోడేళ్ళున్న గుహలోకి చంద్రుని వెన్నెల పడుతోంది. ఆహా! అంత మంచి శుకనము, వేటకు ఇదే అనువైన సమయం అని తండ్రి తోడేలు గుహలో నుండి బయటకు వచ్చి కొండ దిగువకు వెళ్ళబోయాడు. ఇంతలో గుబురైన తోకొకటి గుహ ద్వారం వద్దకు వచ్చింది. చీకట్లో వచ్చిందెవరో గుర్తించలేకపోయాడు తండ్రి తోడేలు. తరువాత ఏం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.

Features

  • : The Jungle Book
  • : Nagavani Rudyard Kliping
  • : Swathi Book House
  • : NVRTNA0215
  • : Paperback
  • : 2016
  • : 68
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Jungle Book

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam