మొదటి అంకం
చాలా కాలం క్రిందట ఒక ఊరి పొలిమేరలో అందమైన మామిడి తోట ఉండేది. దాని యజమాని దినకర్. అతని కొడుకు శ్యామ్ చాలా కష్టపడి పని చేసేవాడు.
ఆ రోజుల్లో మామిడి కాయలు అలంకరణకోసం వాడేవారు. రకరకాల రంగుల్లో, ఆకారాల్లో ఉండేవి కానీ రుచిగా ఉండేవి కావు. తియ్యగా కాక పుల్లగా ఉండేవి................
మొదటి అంకం చాలా కాలం క్రిందట ఒక ఊరి పొలిమేరలో అందమైన మామిడి తోట ఉండేది. దాని యజమాని దినకర్. అతని కొడుకు శ్యామ్ చాలా కష్టపడి పని చేసేవాడు. ఆ రోజుల్లో మామిడి కాయలు అలంకరణకోసం వాడేవారు. రకరకాల రంగుల్లో, ఆకారాల్లో ఉండేవి కానీ రుచిగా ఉండేవి కావు. తియ్యగా కాక పుల్లగా ఉండేవి................© 2017,www.logili.com All Rights Reserved.