Premante Suluvu Kaduraa. . . !

By Saili (Author)
Rs.80
Rs.80

Premante Suluvu Kaduraa. . . !
INR
SRIMADHU14
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రియమైన పాఠకులకు ప్రేమ పూర్వక నమస్సులు...! 

        ప్రేమ..! అదెప్పుడు ఎవరి హృదయాన్ని సృశిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ బంధాన పలకరిస్తుందో అంతకన్నా తెలియదు. పిలువని అతిధిలాగ పరిగెత్తుకొచ్చి, సంతోషపు కల్లోలాన్ని సృష్టించి, వచ్చినంత వేగంగా మరోచోటకి పరిగెత్తుకెళ్తుంది. అది వెళ్ళిపోయినా, మనసుల్లో మనుషుల్లో తిష్ఠ వేస్తుంది. అప్పట్నుంచి మొదలవుతాయి కష్టమో సుఖమో తెలియని అవస్థలు. ప్రేమించడంలోని మధురమ స్వర్గాన్ని చూపిస్తే, ఆ ప్రేమను ఎదుర్కోవడానికి పడవలసిన కష్టాలు.. ఎక్కడో ఉన్న నరకాన్ని కళ్ళముందు నిలబెడతాయి.

          అమ్మాయి పలకరించగానే లైన్లో పడిపోయిందనుకుని కలల ప్రపంచంలో విహరించే అబ్బాయిలకు.., ఫ్యాషన్ ముసుగులో ఆకర్షణ 'లవేరియా'నే లవ్ ఫీవర్ గా భావించి చెట్టాపట్టా లేసుకుని పార్కుల్లో, బీచ్ ల్లో తిరిగే ప్రేమికులకు... ప్రేమ ఫెయిల్ అవగానే ఇక జీవించడం వ్యర్థమని భావించి మనస్థాపంతో మందుకొట్టే వన్ సైడ్ లవర్స్ కు... మరియు టీనేజ్ లోకి అడుగుపెట్టిన తమ బిడ్డలు వయసు ఉద్రేకం వల్ల ఎక్కడైతే తప్పటడుగులు వేస్తారో..? అని వేయి కళ్ళతో కనిపెట్టుకుండే పేరెంట్స్ కి ఈ "ప్రేమంటే సులువు కాదురా..!" పుస్తకం ప్రమతో అంకితం.   

         నిజానికి తెలుగులో ప్రేమకోసం ఇంత సమగ్ర సమాచారంతో వచ్చిన ప్రేమపుస్తకం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రేమలో మీకు ఏ సమస్య వచ్చిన ఒక మార్గదర్శి లాగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

       గురువు చెప్పనిది..  వయస్సే చెప్పేది...  ప్రేమ.. అలాంటి ప్రేమను ఒక గైడ్ గా మీకందించే ప్రయత్నంలోనే భాగంగా నేను రచించిన ఈ పుస్తకం మీ ముందుకు వస్తుంది. ఇది ఒక హైటెక్ లవర్స్ గైడ్. చదివి  ఆనందించండి.

                                                                                                   - శైలి

ప్రియమైన పాఠకులకు ప్రేమ పూర్వక నమస్సులు...!          ప్రేమ..! అదెప్పుడు ఎవరి హృదయాన్ని సృశిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ బంధాన పలకరిస్తుందో అంతకన్నా తెలియదు. పిలువని అతిధిలాగ పరిగెత్తుకొచ్చి, సంతోషపు కల్లోలాన్ని సృష్టించి, వచ్చినంత వేగంగా మరోచోటకి పరిగెత్తుకెళ్తుంది. అది వెళ్ళిపోయినా, మనసుల్లో మనుషుల్లో తిష్ఠ వేస్తుంది. అప్పట్నుంచి మొదలవుతాయి కష్టమో సుఖమో తెలియని అవస్థలు. ప్రేమించడంలోని మధురమ స్వర్గాన్ని చూపిస్తే, ఆ ప్రేమను ఎదుర్కోవడానికి పడవలసిన కష్టాలు.. ఎక్కడో ఉన్న నరకాన్ని కళ్ళముందు నిలబెడతాయి.           అమ్మాయి పలకరించగానే లైన్లో పడిపోయిందనుకుని కలల ప్రపంచంలో విహరించే అబ్బాయిలకు.., ఫ్యాషన్ ముసుగులో ఆకర్షణ 'లవేరియా'నే లవ్ ఫీవర్ గా భావించి చెట్టాపట్టా లేసుకుని పార్కుల్లో, బీచ్ ల్లో తిరిగే ప్రేమికులకు... ప్రేమ ఫెయిల్ అవగానే ఇక జీవించడం వ్యర్థమని భావించి మనస్థాపంతో మందుకొట్టే వన్ సైడ్ లవర్స్ కు... మరియు టీనేజ్ లోకి అడుగుపెట్టిన తమ బిడ్డలు వయసు ఉద్రేకం వల్ల ఎక్కడైతే తప్పటడుగులు వేస్తారో..? అని వేయి కళ్ళతో కనిపెట్టుకుండే పేరెంట్స్ కి ఈ "ప్రేమంటే సులువు కాదురా..!" పుస్తకం ప్రమతో అంకితం.             నిజానికి తెలుగులో ప్రేమకోసం ఇంత సమగ్ర సమాచారంతో వచ్చిన ప్రేమపుస్తకం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రేమలో మీకు ఏ సమస్య వచ్చిన ఒక మార్గదర్శి లాగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.        గురువు చెప్పనిది..  వయస్సే చెప్పేది...  ప్రేమ.. అలాంటి ప్రేమను ఒక గైడ్ గా మీకందించే ప్రయత్నంలోనే భాగంగా నేను రచించిన ఈ పుస్తకం మీ ముందుకు వస్తుంది. ఇది ఒక హైటెక్ లవర్స్ గైడ్. చదివి  ఆనందించండి.                                                                                                    - శైలి

Features

  • : Premante Suluvu Kaduraa. . . !
  • : Saili
  • : Madhulatha Publications
  • : SRIMADHU14
  • : Paperback
  • : 2015
  • : 196
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Premante Suluvu Kaduraa. . . !

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam