నాపేరు మీన. మీనాక్షి.
నేను అమ్మతో పాటు బజారుకు వెళ్తున్నా.
My name is Mina.
I am going to the market with my Amma.
దాగుడుమూతల ఆటలో ఈ ప్రపంచంలో నన్ను మించినవారు లేరు తెలుసా.
దాక్కోవడంలో నాకు నేనే సాటి.
బజారులో అయితే నన్నసలు నువ్వు కనిపెట్టలేవు. నువ్వు నన్ను కనిపెట్టేలోపే అమ్మ ఇచ్చిన చీటీలోని సామానంతా నేను కనిపెట్టేస్తాను.
I am the best at hide-and-seek in the world!
You will never find me in the market.
And I will find the things on my Amma's shopping list before you.
నాపేరు మీన. మీనాక్షి. నేను అమ్మతో పాటు బజారుకు వెళ్తున్నా. My name is Mina. I am going to the market with my Amma. దాగుడుమూతల ఆటలో ఈ ప్రపంచంలో నన్ను మించినవారు లేరు తెలుసా. దాక్కోవడంలో నాకు నేనే సాటి. బజారులో అయితే నన్నసలు నువ్వు కనిపెట్టలేవు. నువ్వు నన్ను కనిపెట్టేలోపే అమ్మ ఇచ్చిన చీటీలోని సామానంతా నేను కనిపెట్టేస్తాను. I am the best at hide-and-seek in the world! You will never find me in the market. And I will find the things on my Amma's shopping list before you.
© 2017,www.logili.com All Rights Reserved.