తొలిపలుకు వ్యాపారంలో తక్షణ లాభాలు రాబట్టాలంటే ఏమిచేయాలని నన్ను ఎవరైనా అడిగితే, ఒక గురువును సంపాదించు' అని నా సమాధానం. గత ఇరవై సంవత్సరాలుగా 250 మిలియన్ డాలర్ ప్రచురణ సంస్థ మాజీ చైర్మన్ గా, నా స్వంత నాయకత్వ వికాస సంస్థ చైర్మన్, సి.ఇ.ఓ.గా, వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను అత్యుత్తమ ఫలితాలు సాధించటానికి దిగ్గజాలతో, మహా మహులతో చేతులు కలిపి పనిచేయటం ధ్యేయంగా పెట్టుకున్నాను.
ఆ శిక్షణ ద్వారా వారి దూరదృష్టి, వివేచన, అనుభవాలనించి నేర్చు కున్నాను. నా గురువులు తమ విజయాలద్వారా, ఆమాటకు వస్తే అంతకంటే ముఖ్యంగా వారి వైఫల్యాల ద్వారా వారు నేర్చుకున్నది ఏమిటో నాకు చెప్పారు. నేను నా ఊహలు, పరిమితులను దాటి చూడలేక పోయినపుడు వారు నాకు మరొక కోణంలో నుంచి వాస్తవాలు చూపించారు. మంచి, చెడూ, సర్వకాలాల్లోనూ వ్యాపారం నడపటంలో వారి వివేచనా, దూరదృష్టి నాకు సాయపడ్డాయి. నా 'స్వశక్తితో సాధించగలిగిన దానికంటే నా గురువుల సాయంతో నేను ఆశించిన దానికంటే ముందుకు, వేగంగా చేరుకున్నాను. వారికి నా ధన్యవాదాలు.
మంచి గురువు అంటే ఎవరు? మీ కంటే ముందుకు వెళ్ళినవారు, మీకంటే | ఎక్కువ అనుభవం సంపాదించినవారు, మీకంటే ఎక్కువసార్లు వైఫల్యం రుచి చూసినవారు, మీకంటే కష్టతరమైన, క్లిష్టతరమైన సవాళ్లు ఎదుర్కున్నవారు. ఈ అర్హతలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాని ప్రస్తుత ప్రస్తుత పరిస్థితిలో ఒకరు దృవతారలా నించుంటారు.
అమెజాన్ స్థాపకులు, సి.ఇ.ఓ, జెఫ్ బెజోస్ మీ వ్యాపార గురువుగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ అవకాశం దొరికితే నేను ఎగిరి గంతు వేస్తాను. మీ వ్యాపారాన్ని మీరు ఎలా వృద్ధి చేశారు?” అని ఆయనను అడగటానికి.......
తొలిపలుకు వ్యాపారంలో తక్షణ లాభాలు రాబట్టాలంటే ఏమిచేయాలని నన్ను ఎవరైనా అడిగితే, ఒక గురువును సంపాదించు' అని నా సమాధానం. గత ఇరవై సంవత్సరాలుగా 250 మిలియన్ డాలర్ ప్రచురణ సంస్థ మాజీ చైర్మన్ గా, నా స్వంత నాయకత్వ వికాస సంస్థ చైర్మన్, సి.ఇ.ఓ.గా, వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను అత్యుత్తమ ఫలితాలు సాధించటానికి దిగ్గజాలతో, మహా మహులతో చేతులు కలిపి పనిచేయటం ధ్యేయంగా పెట్టుకున్నాను. ఆ శిక్షణ ద్వారా వారి దూరదృష్టి, వివేచన, అనుభవాలనించి నేర్చు కున్నాను. నా గురువులు తమ విజయాలద్వారా, ఆమాటకు వస్తే అంతకంటే ముఖ్యంగా వారి వైఫల్యాల ద్వారా వారు నేర్చుకున్నది ఏమిటో నాకు చెప్పారు. నేను నా ఊహలు, పరిమితులను దాటి చూడలేక పోయినపుడు వారు నాకు మరొక కోణంలో నుంచి వాస్తవాలు చూపించారు. మంచి, చెడూ, సర్వకాలాల్లోనూ వ్యాపారం నడపటంలో వారి వివేచనా, దూరదృష్టి నాకు సాయపడ్డాయి. నా 'స్వశక్తితో సాధించగలిగిన దానికంటే నా గురువుల సాయంతో నేను ఆశించిన దానికంటే ముందుకు, వేగంగా చేరుకున్నాను. వారికి నా ధన్యవాదాలు. మంచి గురువు అంటే ఎవరు? మీ కంటే ముందుకు వెళ్ళినవారు, మీకంటే | ఎక్కువ అనుభవం సంపాదించినవారు, మీకంటే ఎక్కువసార్లు వైఫల్యం రుచి చూసినవారు, మీకంటే కష్టతరమైన, క్లిష్టతరమైన సవాళ్లు ఎదుర్కున్నవారు. ఈ అర్హతలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాని ప్రస్తుత ప్రస్తుత పరిస్థితిలో ఒకరు దృవతారలా నించుంటారు. అమెజాన్ స్థాపకులు, సి.ఇ.ఓ, జెఫ్ బెజోస్ మీ వ్యాపార గురువుగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ అవకాశం దొరికితే నేను ఎగిరి గంతు వేస్తాను. మీ వ్యాపారాన్ని మీరు ఎలా వృద్ధి చేశారు?” అని ఆయనను అడగటానికి.......© 2017,www.logili.com All Rights Reserved.